Mamidikaya Pulihora : ప‌చ్చి మామిడి కాయ‌ల‌తో పులిహోర‌.. ఇలా చేస్తే ఎంతో రుచిగా వ‌స్తుంది..!

Mamidikaya Pulihora : వేస‌వి కాలంలో మ‌న‌కు లభించే వాటిల్లో ప‌చ్చి మామిడి కాయ‌లు ఒక‌టి. ప‌చ్చి మామిడి కాయలు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో అత్య‌ధికంగా ఉండే విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ లు హార్మోన్ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. వేస‌వి కాలంలో శ‌రీరం డీ హైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో ప‌చ్చి మామిడి కాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. కంటి చూపును, గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంతోపాటు దంత స‌మ‌స్య‌ల‌ను కూడా త‌గ్గిస్తాయి. శ‌రీరంలో రోగ … Read more