Keera Dosa Juice : కీరదోస జ్యూస్‌ను ఇలా తయారు చేసి తాగండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. వేడి మొత్తం పోతుంది..!
Keera Dosa Juice : కీరదోసలను సహజంగానే చాలా మంది ఈ సీజన్‌లో ఎక్కువగా తింటుంటారు. వీటిని తినడం వల్ల శరీరంలో ఉండే వేడి మొత్తం తగ్గిపోతుంది. శరీరం చల్లబడుతుంది. అలాగే వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎండదెబ్బ తగలకుండా ఉంటుంది. కనుక కీరదోసను ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోవాలి. అయితే దీన్ని నేరుగా తినలేమని అనుకునేవారు ఎంతో రుచికరంగా జ్యూస్ ను తయారు చేసి కూడా తాగవచ్చు. దీన్ని తాగినా కూడా మనకు ఆరోగ్యకరమైన … Read more









