Tomato Kothimeera Pachadi : టమాటా కొత్తిమీర పచ్చడి ఇలా చేయండి.. అన్నంలో నెయ్యితో తింటే సూపర్‌గా ఉంటుంది..!
Tomato Kothimeera Pachadi : టమాట కొత్తిమీర పచ్చడి.. టమాటాలు, కొత్తిమీర కలిపి చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. అన్నం, అల్పాహారాలతో తీసుకోవడానికి ఇది చాలా చక్కగా ఉంటుంది. ఈ పచ్చడిని తయారు చేయడం చాలా సులభం. చాలా తక్కువ సమయంలో, చాలా సులభంగా ఈ పచ్చడిని తయారు చేసి తీసుకోవచ్చు. కూర లేకపోయినా కూడా ఈ పచ్చడితో కడుపు నిండా భోజనం చేయవచ్చు. ఎంతో కమ్మగా ఉండే ఈ టమాట కొత్తిమీర పచ్చడిని … Read more









