Ganji Annam : గంజి అన్నాన్ని ఇలా త‌యారు చేసుకోండి.. ఉద‌యం తినాలి.. ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైంది..!

Ganji Annam : మ‌న పూర్వీకులు ఆహారంలో భాగంగా తీసుకున్న వాటిల్లో గంజి అన్నం ఒక‌టి. ప్ర‌స్తుత త‌రుణంలో ఆహార‌పు అల‌వాట్ల‌లో వ‌చ్చిన మార్పుల కార‌ణంగా మ‌న‌లో చాలా మంది గంజి అన్నాన్ని తిన‌డం మానేశారు. గంజి అన్నాన్ని తిన‌డం వ‌ల్ల మ‌నకు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వేస‌వి కాలంలో గంజి అన్నాన్ని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఎముక‌లు ధృడంగా అవుతాయి. ఎదిగే పిల్ల‌ల‌కు గంజి అన్నం ఎంతో మేలు చేస్తుంది. శ‌రీరానికి … Read more

Kobbari Junnu : జున్ను పాలు లేక‌పోయినా.. జున్నును ఈ విధంగా త‌యారు చేసుకోవ‌చ్చు..!

Kobbari Junnu : సాధార‌ణంగా ఆవులు లేదా గేదెలు ప్ర‌స‌వించిన‌ప్పుడు మాత్ర‌మే జున్ను పాలు వ‌స్తుంటాయి. జున్నును చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. సాధార‌ణంగా మ‌నం తాగే పాల క‌న్నా జున్ను పాల‌లో పోష‌కాలు అధికంగా ఉంటాయి. జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో, రోగ‌ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో జున్ను పాలు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. కానీ ఆవు లేదా గేదె జున్ను పాలు మ‌న‌కు ఎల్ల‌వేళ‌లా అందుబాటులో ఉండ‌వు. క‌నుక ఈ పాల‌తో చేసిన జున్ను … Read more

Beetroot Juice : బీట్‌రూట్ జ్యూస్‌ను ఇలా త‌యారు చేస్తే రుచిగా ఉంటుంది.. రోజూ ఒక క‌ప్పు తాగితే చాలు..!

Beetroot Juice : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే దుంప‌ల‌లో బీట్ రూట్ ఒక‌టి. బీట్ రూట్ మ‌న ఆరోగ్యానికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. బీట్ రూట్ ను తిన్న‌ప్పుడు నాలుక‌తో పటుగా మూత్రం, మ‌లం కూడా పింక్ రంగులో రావ‌డాన్ని మ‌నం చూడ‌వ‌చ్చు. విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్ ను అధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో బీట్ రూట్ ఒక‌టి. ర‌క్త‌హీన‌త‌ను, మ‌ల‌బద్ద‌కాన్ని, ఫైల్స్ తోపాటు మూత్రాశ‌య, పిత్తాశయ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో బీట్ రూట్ ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో … Read more

Cucumber Raita : కీరదోస రైతాను ఇలా తయారు చేసుకోండి.. దీన్ని తీసుకుంటే ఎన్నో లాభాలు..!

Cucumber Raita : కీరదోస మన శరీరానికి ఎంత చలువ చేస్తుందో అందరికీ తెలిసిందే. అందుకనే దీన్ని వేసవిలో చాలా మంది తింటుంటారు. ఇక ఈ సీజన్‌లో పెరుగు, మజ్జిగను కూడా ఎక్కువగానే తీసుకుంటుంటారు. ఇవి కూడా మన శరీరానికి చల్లదనాన్ని అందిస్తాయి. వేసవి తాపం నుంచి బయట పడేస్తాయి. అయితే కీరదోస, పెరుగు ఉపయోగించి తయారు చేసే మజ్జిగ రైతాను తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది. ఇలా రైతాను తయారు చేసుకుని రోజూ … Read more

Banana Ghee : ప‌ర‌గ‌డుపునే అరటిపండు, నెయ్యిని క‌లిపి తింటే.. ఎన్నో లాభాలు.. ముఖ్యంగా పురుషుల‌కు..!

Banana Ghee : అర‌టి పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల ఎన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. అయితే అర‌టిపండు, నెయ్యిని కలిపి తిన‌డం వ‌ల్ల ఇంకా ఎంతో అద్భుత‌మైన ఫ‌లితాలు క‌లుగుతాయి. అర‌టి పండు, నెయ్యిల ద్వారా మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన అన్ని పోష‌కాలు ల‌భిస్తాయి. దీంతో అనేక వ్యాధులు త‌గ్గిపోతాయి. ఈ క్ర‌మంలోనే రోజూ ఉద‌యాన్నే ఈ రెండింటినీ క‌లిపి తింటే ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అర‌టి పండ్ల ద్వారా … Read more

Tomato Carrot Soup : టమాటా క్యారెట్ సూప్ త‌యారీ ఇలా.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైంది..!

Tomato Carrot Soup : ట‌మాటా.. క్యారెట్‌.. ఇవి రెండూ మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించేవే. టమాటాల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. క్యారెట్‌లో అయితే విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక వీటిని తీసుకుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అలాగే కంటి చూపు మెరుగు ప‌డుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలా.. ఈ రెండింటితోనూ మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి రోజూ సూప్‌లా త‌యారు చేసి … Read more

Radish Curry : ముల్లంగి అంటే ఇష్టం లేదా.. అయితే ఇలా కూర చేసుకుని తినండి.. చాలా బాగుంటుంది..!

Radish Curry : మ‌నం వంటింట్లో అతి త‌క్కువ‌గా ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో ముల్లంగి ఒక‌టి. వాస‌న, రుచి కార‌ణంగా వీటిని తిన‌డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ ముల్లంగిని తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. జీర్ణాశ‌యం, ప్రేగుల‌కు సంబంధించిన వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో ముల్లంగి ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. కాలేయం, పిత్తాశ‌యానికి సంబంధించిన స‌మస్య‌ల‌ను కూడా ముల్లంగి త‌గ్గిస్తుంది. ఆక‌లిని పెంచ‌డంలో ముల్లంగి ఎంతో దోహ‌ద‌ప‌డుతుంది. ర‌క్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్ ను కూడా ముల్లంగి నియంత్రిస్తుంది. ముల్లంగిలో … Read more

Jogging : రోజూ 30 నిమిషాల పాటు జాగింగ్ చేస్తే క‌లిగే అద్భుత‌మైన లాభాలివే..!

Jogging : ప్ర‌తి ఉద‌యం నిద్ర లేచాక జాగింగ్ గురించే ఆలోచిస్తారు చాలా మంది. 30 నిమిషాల పాటు చేసే ఈ జాగింగ్‌ ఆరోగ్యానికి చాలా మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు. జాగింగ్ వ‌ల్ల క‌లిగే లాభాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. కొవ్వు క‌రిగించ‌డంలో జిమ్‌లు, డాక్ట‌ర్లు చేయ‌లేని ప‌ని జాగింగ్ చేయ‌గ‌ల‌దు. ప్ర‌తి ఉద‌యం మూడు కిలో మీట‌ర్లు జాగింగ్ చేయ‌డం వ‌ల్ల ఎముక‌లు, కండ‌రాలు ఫిట్ గా త‌యార‌వుతాయి. మూడు నెల‌లు క్ర‌మం త‌ప్ప‌కుండా … Read more

Saggu Biyyam Idli : సగ్గుబియ్యంతో ఇడ్లీ.. ఎంతో రుచికరం.. ఇలా చేసుకోవాలి..!

Saggu Biyyam Idli : సగ్గుబియ్యం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఇవి ఎంతో చలువ చేస్తాయి. కనుక వేసవిలో వీటిని తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. శరీరం చల్లగా మారుతుంది. ఇలా మనకు సగ్గు బియ్యం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే వీటితో ఇడ్లీలను చేసుకుని కూడా తినవచ్చు. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. సగ్గు బియ్యం ఇడ్లీ … Read more

Curry Leaves : దీన్ని రోజూ గుప్పెడు తిన్నారంటే చాలు.. లీట‌ర్ల కొద్దీ ర‌క్తం త‌యార‌వుతుంది..!

Curry Leaves : క‌రివేపాకును కూర‌లో క‌నిపిస్తే తీసి పారేస్తుంటారు కొంద‌రు. ఎక్క‌డో ఒక‌రో ఇద్ద‌రో త‌ప్ప చాలా మంది కూర‌లో క‌రివేపాకును తిన‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ క‌రివేపాకు ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటున్నారు ఆధునిక ప‌రిశోధ‌కులు. ఐర‌న్ లోపం వ‌ల్ల ర‌క్త‌ హీన‌త వ‌స్తుంద‌ని తెలిసిందే. కానీ అది లేక‌పోవ‌డమే కాదు, దాన్ని శోషించుకోలేకపోవ‌డం వ‌ల్ల కూడా రక్త‌హీన‌త వ‌స్తుంది. అలా శ‌రీరం ఐర‌న్ తీసుకోడానికి ఫోలిక్ యాసిడ్ దోహ‌ద‌ప‌డుతుంది. ఐర‌న్‌, ఫోలిక్ ఆమ్లం క‌రివేపాకులో … Read more