Atukula Upma Poha : అటుకుల‌తో ఉప్మా.. పోహా.. సింపుల్‌గా ఇలా చేసేయండి.. మెత్త‌గా.. బాగుంటుంది..!

Atukula Upma Poha : మనం సాధార‌ణంగా అటుకుల‌ను వంటింట్లో ఉప‌యోగిస్తూ ఉంటాం. అటుకుల వల్ల కూడా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అటుకుల‌లో ఐర‌న్, కార్బొహైడ్రేట్స్ ఎక్కువ‌గా ఉంటాయి. ఇవి త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతాయి. అటుకుల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌లు త‌యారు చేస్తూ ఉంటాం. అటుకుల‌తో త‌యారు చేసే వాటిల్లో అటుకుల ఉప్మా (పోహా) ఒక‌టి. మ‌న‌లో చాలా మంది పోహాను త‌యారు చేస్తూ ఉంటారు. పోహాను త‌యారు చేసిన కొద్ది స‌మ‌యానికే అటుకులు గ‌ట్టి ప‌డి … Read more

Green Peas Curry : ప‌చ్చి బ‌ఠానీల‌ను ఇలా వండితే.. ఆరోగ్య‌క‌రం.. ఎన్నో పోష‌కాలు ల‌భిస్తాయి..!

Green Peas Curry : ప‌చ్చి బ‌ఠానీలను చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ వీటిని నూనెలో వేయించి స్నాక్స్ రూపంలో తీసుకుంటారు. అలా చేస్తే వాటిల్లో ఉండే పోష‌కాలు పోతాయి. పైగా నూనె ప‌దార్థం క‌నుక మ‌న‌కు హాని క‌లుగుతుంది. అలాంటి ప‌చ్చి బ‌ఠానీల‌ను తిన్నా పెద్ద‌గా మ‌న‌కు ఏమీ ప్ర‌యోజ‌నం ఉండ‌దు. క‌నుక వాటిని ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో వండుకుని తినాలి. ఇక ప‌చ్చి బ‌ఠానీల‌ను ఉప‌యోగించి ఆరోగ్య‌క‌ర‌మైన కూర‌ను ఎలా త‌యారు చేయాలో … Read more

Vadapappu Panakam : వ‌డ‌ప‌ప్పు, పాన‌కం త‌యారీ ఇలా.. ఈ సీజ‌న్‌లో వీటి వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు..!

Vadapappu Panakam : ద‌శావ‌తారాల‌లో ఏడ‌వ అవ‌తార‌మైన శ్రీ రాముడి జ‌న్మ‌దినాన్ని శ్రీ‌రామ‌న‌వ‌మిగా జ‌రుపుకుంటారు. దేశ వ్యాప్తంగా కూడా శ్రీ‌రాముడి క‌ళ్యాణాన్ని అంగ‌రంగ‌వైభ‌వంగా ఎంతో భక్తి శ్ర‌ద్ద‌ల‌తో నిర్వ‌హిస్తారు. ఈ రోజున చేసే వ‌డ‌ప‌ప్పు, పాన‌కానికి కూడా ఎంతో ప్రాధాన్య‌త ఉంటుంది. ఆరోగ్యానికి వ‌డ‌ప‌ప్పు, పాన‌కం ఎంతో మంచివ‌ని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. శ్రీ రాముడికి నైవేథ్యంగా స‌మ‌ర్పించే వ‌డ‌ప‌ప్పు, పాన‌కాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి, త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Tea : టీ తాగేట‌ప్పుడు ఎట్టి ప‌రిస్థితిలోనూ వీటిని తీసుకోకండి..!

Tea : రోజూ ఉద‌యాన్నే వేడి వేడిగా టీ గొంతులో ప‌డ‌క‌పోతే కొంద‌రికి ఏమీ తోచ‌దు. అస‌లు రోజు ప్రారంభం అయిన‌ట్లు ఉండ‌దు. కొంద‌రు రోజూ బెడ్ టీతోనే త‌మ రోజువారి దిన‌చ‌ర్య‌ను మొద‌లు పెడ‌తారు. టీ అంటే చాలా మందికి ఇష్ట‌మే. ఇందులోనూ అనేక ర‌కాలు ఉన్నాయి. అయితే టీ తాగే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఆహారాల‌ను తీసుకోరాదు. లేదంటే స‌మ‌స్య‌లు వ‌స్తాయి. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే.. 1. ఉల్లిపాయ‌ల‌ను ప‌చ్చిగా తిని … Read more

Aloe Vera : ప్రతి ఒక్కరూ ఇంట్లో కలబంద మొక్కలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిందే.. ఎందుకంటే..?

Aloe Vera : సాధారణంగా చాలా మంది రకరకాల మొక్కలను ఇంట్లో పెంచుకుంటుంటారు. అయితే అవసరం లేని అలంకరణ మొక్కల కన్నా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందించే ఔషధ మొక్కలను ఇంట్లో పెంచుకోవాలి. దీంతో మనకు ఎలాంటి వ్యాధి వచ్చినా సరే ఆ ఔషధ మొక్కలు అందుబాటులో ఉంటాయి కనుక వెంటనే అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక ఇళ్లలో పెంచుకోదగిన ఔషధ మొక్కల్లో కలబంద ఒకటి. దీన్ని ఇంట్లో మనం పెంచుకోవడం చాలా సులభమే. … Read more

Anti Ageing : ఈ పప్పు రోజూ పిడికెడు చాలు.. య‌వ్వ‌నం ఉర‌క‌లు పెడుతుంది.. వ‌య‌స్సు త‌క్కువ‌లా క‌నిపిస్తారు..!

Anti Ageing : మ‌న‌లో చాలా మంది ఉన్న వ‌య‌స్సు కంటే త‌క్కువ‌గా, య‌వ్వ‌నంగా క‌నిపించాల‌ని కోరుకుంటారు. వ‌య‌స్సు పెరిగినా కూడా చ‌ర్మం ముడ‌త‌లు లేకుండా, కాంతివంతంగా క‌నిపించాల‌ని చాలా మంది భావిస్తూ ఉంటారు. య‌వ్వ‌నంగా క‌నిపించ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేయ‌డంతోపాటు అధికంగా ఖ‌ర్చు చేస్తుంటారు. మ‌నం తీసుకునే ఆహార ప‌దార్థాల ద్వారా వ‌య‌స్సు త‌క్కువ‌గా, చ‌ర్మం ముడ‌తుల లేకుండా, య‌వ్వ‌నంగా క‌నిపించేలా చేయ‌వ‌చ్చు. దీని కోసం మ‌నం విట‌మిన్ ఇ ఎక్కువ‌గా క‌లిగిన ఆహార ప‌దార్థాల‌ను … Read more

Pesara Idli : పెసర దోశలే కాదు.. ఇడ్లీలు కూడా బాగుంటాయి.. ఇలా చేసుకోవచ్చు..!

Pesara Idli : పెసలు మనకు ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. వీటిల్లో ప్రోటీన్లు మాంసంతో సమానంగా ఉంటాయి. అలాగే కోడిగుడ్డు కన్నా ఎక్కువ పోషకాలు ఉంటాయి. కనుక పెసలను నానబెట్టి మొలకెత్తించి తినమని చెబుతుంటారు. అయితే పెసలను నేరుగా అలా తినలేకపోయినా వాటిని వివిధ రకాల వంటకాలుగా తయారు చేసుకుని తీసుకోవచ్చు. ఈ క్రమంలోనే చాలా మంది పెసలతో పెసరట్లు తయారు చేసి తింటుంటారు. ఇక వీటితో పెసల ఇడ్లీలను కూడా తయారు చేయవచ్చు. వీటిని … Read more

Foxtail Millets Laddu : ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రల లడ్డూలు.. రోజుకు ఒక్కటి తింటే చాలు..!

Foxtail Millets Laddu : కొర్రలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కొర్రలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. అయితే కొర్రలతో తయారు చేసే ఈ లడ్డూను రోజుకు ఒకటి తింటే చాలు.. పెద్ద ఎత్తున కొర్రలను తినాల్సిన పనిలేదు. దీంతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఇక కొర్రలతో లడ్డూలను ఎలా తయారు … Read more

Tomato Pappu : టమాటాలతో పప్పును ఇలా చేస్తే.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Tomato Pappu : టమాటాలతో మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. వీటిల్లో విటమిన్‌ ఎ, సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కనుక టమాటాలను రోజువారి ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక పోషకాలు లభిస్తాయి. పైగా ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే టమాటాలను చాలా మంది పప్పు రూపంలో వండుకుంటారు. కానీ రుచి బాగా రావడం లేదని వాపోతుంటారు. కానీ ఈ విధంగా టమాటా పప్పును తయారు చేస్తే.. రుచి అదిరిపోతుంది. … Read more

Cough : ఈ నీటితో ఇలా చేయ‌డం వ‌ల్ల ద‌గ్గు దెబ్బ‌కు పోతుంది.. క‌ఫం మొత్తం బ‌య‌ట‌కు వ‌చ్చేస్తుంది..!

Cough : మ‌న‌లో కొంద‌రు త‌ర‌చూ ద‌గ్గుతో బాధ‌ప‌డ‌డాన్ని లేదా దగ్గు ఎక్కువ కాలం పాటు ఉండ‌డాన్ని చూడ‌వ‌చ్చు. త‌రుచూ ద‌గ్గ‌డం వల్ల మ‌న‌తోపాటుగా ఎదుటి వారు కూడా ఇబ్బంది ప‌డ‌తారు. పిల్లల్లో కూడా త‌ర‌చూ ఈ స‌మ‌స్య వ‌స్తుంటుంది. ఎక్కువ‌గా ద‌గ్గ‌డం వ‌ల్ల గొంతు నొప్పి, ఛాతిలో, ప‌క్కటెముక‌ల‌లో నొప్పి వంటి ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా వ‌స్తుంటాయి. ద‌గ్గు స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌నం ర‌క‌ర‌కాల యాంటీ బ‌యాటిక్స్ ను వాడుతూ ఉంటాం. వీటిని … Read more