Raw Papaya Curry : పచ్చి బొప్పాయి కాయలు ఎంతో ఆరోగ్యకరం.. నేరుగా తినలేకపోతే ఇలా కూర చేసి తినండి..!

Raw Papaya Curry : సాధారణంగా చాలా మంది బొప్పాయి పండ్లను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే బొప్పాయి పండ్లే కాదు.. పచ్చి బొప్పాయి కాయలను కూడా తినవచ్చు. వీటిల్లోనూ అనేక పోషకాలు ఉంటాయి. ఇవి కూడా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే పచ్చి బొప్పాయి కాయలను ఎలా తినాలా.. అని చాలా మంది సందేహిస్తుంటారు. కానీ వీటిని నేరుగా తినలేకపోతే కూర రూపంలో వండి కూడా తినవచ్చు. ఇక పచ్చి బొప్పాయి కాయలతో కూరను … Read more

Eggs : కోడిగుడ్లా.. గింజ‌లా..? రెండింటిలో వేటిని తింటే అధిక శ‌క్తి, ప్రోటీన్లు ల‌భిస్తాయి..?

Eggs : కండ పుష్ఠిగా, బ‌లంగా ఉండాల‌ని ప్ర‌తి ఒక్క‌రూ కోరుకుంటారు. కండ పుష్ఠిగా, బ‌లంగా ఉండ‌డానికి తీసుకునే ఆహారాల‌ల్లో గుడ్డు ఒక‌టి. గుడ్డును తిన‌డం వ‌ల్ల కండ పుష్ఠిగా, బ‌లంగా త‌యార‌వుతార‌ని అంద‌రికీ తెలుసు. శ‌రీర ధారుడ్యం కోసం వ్యాయామాలు చేసే వారు, ఆట‌లు ఆడే వారు కోడి గుడ్ల‌ను అధికంగా తింటూ ఉంటారు. టీవీల‌లో, పేప‌ర్ల‌లో గుడ్డు తిన‌డం వ‌ల్ల ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు అని చెప్పే ప్ర‌క‌ట‌న‌ల‌ను కూడా చూస్తూ ఉంటాం. గుడ్డు తిన‌డం … Read more

Cardamom : ఎంతో ఖ‌రీదు ఉండే యాల‌కులు.. వీటిని ఇంట్లోనే ఇలా సుల‌భంగా పండించండి..!

Cardamom : మ‌నం ఇంట్లో ఎక్కువ‌గా కూర‌గాయ‌లు, పండ్లు, పూల మొక్క‌ల‌ను పెంచుకుంటూ ఉంటాం. ఎటువంటి ర‌సాయ‌నాల‌ను వాడ‌కుండా సహ‌జ సిద్ద‌మైన ప‌ద్ద‌తిలో పండించుకున్న కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి ఎంతో మేలు క‌లుగుతుంది. ఇలా కూర‌గాయ‌ల‌ను, పండ్ల‌ను పండించుకుని తిన‌డం వ‌ల్ల ఖ‌ర్చు కూడా త‌గ్గుతుంది. ఇక మ‌నం వంట‌ల్లో మ‌సాలా దినుసులను కూడా వాడుతూ ఉంటాం. అయితే ఈ మ‌సాలా దినుసుల మొక్క‌ల‌ను మ‌నం ఇంట్లో పెంచుకోలేము అని అంద‌రూ అనుకుంటారు. … Read more

Lemon Juice : నిమ్మ‌కాయ‌ల‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని లెమ‌న్ జ్యూస్‌.. ఇలా త‌యారు చేసుకుంటే ఆ టేస్టే వేరు..!

Lemon Juice : వేస‌వి తాపం నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మ‌నం ఎక్కువ‌గా మార్కెట్ లో దొరికే శీత‌ల పానీయాల‌ను ఆశ్ర‌యిస్తూ ఉంటాం. వీటిని ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి హాని క‌లుగుతుంది. వీటిని తాగ‌డం వల్ల షుగ‌ర్ వ్యాధి బారిన ప‌డే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. అంతే కాకుండా దంత‌క్ష‌యం, కాలేయం, మూత్ర పిండాల‌కు సంబంధించిన వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు. క‌నుక మ‌నం ఇంట్లోనే జ్యూస్‌ల‌ను త‌యారు చేసుకుని తాగ‌డం … Read more

Coconut Dosa : కొబ్బరితో దోశలను ఇలా వేసుకోండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Coconut Dosa : కొబ్బరిని చాలా మంది తరచూ వంటల్లో వేస్తుంటారు. దీని తురుమును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో వంటలకు చక్కని రుచి వస్తుంది. అయితే కొబ్బరితో దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి ఎంతో రుచికరంగా ఉంటాయి. పైగా ఆరోగ్యకరం కూడా. కొబ్బరిలో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. పైగా కొబ్బరిని తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో కొబ్బరి దోశలను తింటే ఎంతో మేలు జరుగుతుంది. ఇక … Read more

Sprouts : ఏయే మొల‌క‌ల‌ను రోజుకు ఎన్ని తినాలో తెలుసా ?

Sprouts : సాధార‌ణంగా శ‌రీరంలో ఉండే కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గాలి అనుకునే వారు త‌క్కువ‌గా క్యాల‌రీలు, ఎక్కువ‌గా పోష‌కాలు క‌లిగిన ఆహారాల‌ను తీసుకోవాలి. ఇలాంటి ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అంద‌డంతోపాటు బ‌రువు కూడా తగ్గుతారు. అధికంగా బ‌రువు ఉండే వారిలో పోష‌కాల లోపం ఎక్కువ‌గా ఉంటుంది. శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నింటినీ అందించి, బరువు త‌గ్గేలా చేసే ఆహార ప‌దార్థాల‌లో మొల‌కెత్తిన విత్త‌నాలు ఒక‌టి. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన … Read more

Summer Health Tips : వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ 5 సూచనలు పాటించాల్సిందే..!

Summer Health Tips : అన్ని సీజన్ల మాదిరిగానే మనకు వేసవి కాలంలోనూ పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్‌లోనూ చాలా మందికి దగ్గు, జలుబు వంటి సీజనల్‌ వ్యాధులు వస్తుంటాయి. అలాగే వేసవిలో వేడి అధికంగా ఉంటుంది కనుక మూత్రంలో మంట, విరేచనాలు వంటి సమస్యలు కూడా చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఈ క్రమంలోనే వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే.. అందుకు కొన్ని సూచనలను పాటించాల్సి ఉంటుంది. దీంతో ఎండ దెబ్బ, వేసవి తాపం … Read more

Perugu Vada : చల్ల చల్లని పెరుగు వడ.. తయారీ ఇలా..!

Perugu Vada : వేసవి కాలంలో మనం మన శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అనేక మార్గాలను అనుసరిస్తుంటాం. అందులో భాగంగానే చల్లని పానీయాలను తాగుతుంటాం. అయితే వేసవిలో తినాల్సిన ఆహారాల్లో పెరుగు వడ ఒకటి. దీన్ని హోటల్స్‌లో బయట తినేకన్నా ఇంట్లోనే అప్పటికప్పుడు తయారు చేసుకుని తినడం ఎంతో మేలు. దీంతో వేసవిలో చల్లగా ఉండవచ్చు. ఇక పెరుగు వడను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగు వడ తయారీకి కావల్సిన పదార్థాలు.. మినప పప్పు – … Read more

Sweat : చెమట దుర్వాసన వస్తుందా ? ఈ చిట్కాలను పాటించండి..!

Sweat : వేసవి కాలంలో సహజంగానే మనకు చెమట అధికంగా వస్తుంటుంది. శరీరం వేడిగా అవుతుంది కనుక.. దాన్ని చల్లబరిచేందుకు చెమట ఉత్పత్తి అవుతుంది. అయితే కొందరిలో చెమట బాగా వచ్చి దుర్వాసనగా ఉంటుంది. కొద్దిగా చెమట పట్టినా.. దుర్వాసన మాత్రం అధికంగానే ఉంటుంది. అయితే ఈ సమస్యకు దిగులు చెందాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఉండే సహజసిద్ధమైన పదార్థాలతోనే చెమట దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలంటే.. 1. ఒక టీస్పూన్‌ … Read more

Okra Rice : బెండకాయ రైస్‌.. చాలా రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం..!

Okra Rice : బెండకాయలను చాలా మంది వేపుడు లేదా పులుసు రూపంలో తీసుకుంటుంటారు. కొందరు వీటిని టమాటాలతో కలిపి వండుతుంటారు. అయితే ఇవేవీ నచ్చని వారు బెండకాయలతో రైస్‌ చేసుకుని తినవచ్చు. ఇది ఎంతో రుచికరంగా ఉంటుంది. పైగా ఆరోగ్యకరం కూడా. బెండకాయలతో మనకు అనేక పోషకాలు లభిస్తాయి. కనుక వీటిని తరచూ తినాలి. ఇక బెండకాయలతో రైస్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. బెండకాయ రైస్‌ తయారీకి కావల్సిన పదార్థాలు.. బెండకాయ ముక్కలు … Read more