Cow Milk : ఆవు పాలు తాగితే పొడ‌వు పెరుగుతారా ? సైంటిస్టులు ఏం చెబుతున్నారు ?

Cow Milk : సాధార‌ణంగా చాలా మంది ఆవు పాలు లేదా గేదె పాలు.. ఈ రెండింటిలో ఏదో ఒక పాల‌ను రోజూ వాడుతుంటారు. అయితే రెండూ మ‌న‌కు ప్ర‌యోజ‌న‌క‌ర‌మైన‌వే. కానీ గేదె పాల‌లో వెన్న శాతం అధికంగా ఉంటుంది. క‌నుక చిన్నారులు, వృద్ధుల‌కు ఇవి సుల‌భంగా జీర్ణం కావ‌ని.. క‌నుక వారికి ఆవు పాలు ఇవ్వాల‌ని చెబుతుంటారు. అయితే ఆవు పాల‌ను తాగితే పొడ‌వు పెరుగుతార‌నే విష‌యాన్ని న‌మ్మేవారు చాలా మందే ఉన్నారు. మ‌రి దీనికి … Read more

Jonna Sangati : జొన్న సంగ‌టిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం.. వేస‌విలో ఎంతో మంచిది..!

Jonna Sangati : ప్రస్తుత కాలంలో చాలా మంది చిరు ధాన్యాలు, వాటితో త‌యారు చేసే ఆహార ప‌దార్థాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మ‌న‌కు ల‌భించే చిరు ధాన్యాల‌లో జొన్న‌లు ఒక‌టి. ఫైబ‌ర్, ప్రోటీన్స్‌ను అధికంగా క‌లిగి ఉన్న వాటిల్లో జొన్న‌లు ఒక‌టి. అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో జొన్న‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. జొన్న‌ల‌లో మెగ్నీషియం, ఐర‌న్‌, కాల్షియం వంటి మిన‌ర‌ల్స్ ఉంటాయి. ర‌క్త హీన‌త‌ను త‌గ్గించి, ఎముక‌ల‌ను ధృడంగా చేయ‌డంలో జొన్న‌లు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. … Read more

Fenugreek Plants : ఇంట్లోనే సుల‌భంగా మెంతికూరను ఇలా పెంచుకుని స‌హ‌జ‌సిద్ధంగా తినండి..!

Fenugreek Plants : మ‌నం ఇంట్లో పెంచుకోవ‌డానికి వీలుగా ఉండే ఆకు కూర‌ల్లో మెంతి కూర ఒక‌టి. మెంతి కూర‌ను ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవ‌చ్చు. మెంతి కూర‌ను పెంచ‌డానికి మ‌ట్టి అందుబాటులో లేకున్నా నీటిలో కూడా మెంతి కూర‌ను పెంచుకోవ‌చ్చు. మెంతి కూర‌ను చాలా త‌క్కువ ఖ‌ర్చుతో పెంచుకోవ‌చ్చు. మెంతి కూర త‌క్కువ మట్టిలో కూడా సుల‌భంగా పెరుగుతుంది. ముందుగా మ‌ట్టిలో మెంతికూర‌ను ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. మెంతుల‌ను మ‌ట్టిలో పెంచేందుకు మెంతుల‌ను ఒక రాత్రి … Read more

Munagaku Karam Podi : మున‌గాకుల‌ను నేరుగా తిన‌లేక‌పోతే.. ఇలా పొడి చేసుకుని అన్నంలో మొద‌టి ముద్ద‌గా తినండి..!

Munagaku Karam Podi : మున‌గాలో ఉండే ఔష‌ధ గుణాల గురించి ప్ర‌తేక్యంగా చెప్ప‌వ‌ల‌సిన పని లేదు. మ‌న శ‌రీరానికి మున‌గాకు చేసే మేలు అంతా ఇంతా కాదు. మున‌గాకులో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి ల‌తోపాటు కాల్షియం, పొటాషియం, ఐర‌న్ వంటి మిన‌రల్స్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా క‌లిగిన వాటిల్లో మున‌గాకు ఒక‌టి. ఆయుర్వేదంలో కూడా అనేక ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో మున‌గాకును వాడుతారు. బాలింత‌లు ఆహారంలో భాగంగా మున‌గాకును తీసుకోవ‌డం వ‌ల్ల … Read more

Raw Mango Juice : ప‌చ్చి మామిడి కాయ‌తో జ్యూస్ చేసుకుని ఈ సీజ‌న్‌లో తాగండి.. రోగ నిరోధక శ‌క్తి పెరుగుతుంది..!

Raw Mango Juice : వేస‌వి కాలం రాగానే మ‌న‌కు ముందుగా గుర్తుకు వచ్చేది ప‌చ్చి మామిడి కాయ‌లు. ప‌చ్చి మామిడి కాయ‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. హార్మోన్ల స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో ప‌చ్చి మామిడి కాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. ప‌చ్చి మామిడి కాయ‌లను తిన‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వేస‌వి కాలంలో వ‌చ్చే వ్యాధుల నుండి మ‌న‌ల్ని కాపాడుతాయి. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా చేయ‌డంలో ప‌చ్చి మామిడి కాయ‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి. జీర్ణ‌క్రియ‌ను … Read more

Sprouts Chaat : మొల‌క‌ల‌తో దీన్ని త‌యారు చేసుకుని తింటే.. రుచి.. ఆరోగ్యం.. రెండూ పొంద‌వ‌చ్చు..!

Sprouts Chaat : మొల‌కెత్తిన విత్త‌నాలను తిన‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌న శరీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. ర‌క్త హీన‌త‌తో బాధ‌ప‌డే వారికి ఇవి ఎంతో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు ప‌రుస్తాయి. శృంగార సామ‌ర్థ్యాన్ని పెంచ‌డంలో మొల‌కెత్తిన విత్త‌నాలు ఎంత‌గానో దోహ‌ద‌ప‌డ‌తాయి. మొల‌కెత్తిన విత్త‌నాల‌ను నేరుగా తిన‌డ‌మే చాలా మంచిది. కానీ వీటి రుచి కార‌ణంగా కొంత మంది వీటిని నేరుగా … Read more

Protein Laddu : ఎంతో బ‌ల‌వ‌ర్ధ‌క‌మైన ప్రోటీన్ ల‌డ్డూ.. రోజుకొకటి తింటే చాలు..!

Protein Laddu : మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల గింజ‌లు.. విత్త‌నాలు అందుబాటులో ఉన్నాయి. అయితే అన్నింటినీ రోజూ తిన‌డం క‌ష్ట‌మే. కానీ అన్నింటిని తింటేనే మ‌న‌కు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. వీటిన్నింటిలోనూ కామ‌న్‌గా ఉండేవి ప్రోటీన్లు. ఇవి మ‌న శ‌రీరానికి రోజూ ఎంత‌గానో అవ‌స‌రం. వీటితో మ‌న‌కు శ‌క్తి ల‌భిస్తుంది. కండ‌రాల నిర్మాణం జ‌రుగుతుంది. కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. శ‌రీర పెరుగుద‌ల‌కు, ఆరోగ్యానికి ప్రోటీన్లు ఎంత‌గానో అవ‌స‌రం అవుతాయి. అయితే ఆయా గింజ‌లు.. విత్త‌నాలు.. అన్నింటినీ రోజూ … Read more

Ragi Idli : రాగుల‌తో ఇలా ఇడ్లీలు లేదా దోశ‌ల‌ను ఒకేసారి త‌యారు చేసుకోవ‌చ్చు..!

Ragi Idli : మ‌నం ఇడ్లీల‌ను, దోశల‌ను త‌యారు చేయ‌డానికి వేరు వేరుగా మిశ్ర‌మాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ఒకే సారి త‌యారు చేసిన మిశ్ర‌మంతో ఇడ్లీల‌ను, దోశ‌ల‌ను చేసుకోవ‌చ్చు. ఈ మిశ్ర‌మానికి రాగి పిండిని క‌ల‌ప‌డం వ‌ల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మ‌న సొంత‌మ‌వుతుంది. ఒకే మిశ్ర‌మంతో రాగి దోశ‌ను, రాగి ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలి, త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. రాగి ఇడ్లీ, రాగి దోశ త‌యారీకి … Read more

Oats : రోజూ ఓట్స్‌ తింటే.. ఇక మీకు తిరుగు ఉండదు..!

Oats : రోజూ ఉదయం మనం తీసుకునే ఆహారం చాలా బలవర్ధకమైనది అయి ఉండాలి. అప్పుడే మన శరీరానికి ఒక రోజుకు కావల్సిన దాదాపు అన్ని పోషకాలు ఉదయమే లభిస్తాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. అయితే ఉదయం తీసుకోవాల్సిన అత్యుత్తమమైన ఆహారాల్లో ఓట్స్‌ ఒకటి అని చెప్పవచ్చు. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గాలనుకునే వారికి ఓట్స్‌ మంచి ఆహారం అని చెప్పవచ్చు. వీటిల్లో ఉండే ఫైబర్‌ బరువు … Read more

Energy : రోజంతా అలసి పోకుండా చురుగ్గా.. ఉత్సాహంగా.. ఉండాలంటే.. వీటిని తీసుకోండి..!

Energy : ప్రస్తుత తరుణంలో చాలా మంది రోజంతా ఉరుకుల పరుగుల బిజీ జీవితాన్ని గడుపుతున్నారు. దీని వల్ల శక్తి త్వరగా నశిస్తోంది. కొందరు ఉదయం నిద్రలేస్తూనే నీరసంగా, శక్తి లేనట్లు ఉందని చెబుతుంటారు. ఇక అలాంటి వారు రోజంతా ఉత్సాహంగా ఉండలేరు. చురుగ్గా పనిచేయలేరు. ఇలా చాలా మంది శక్తి లేకుండా బలహీనంగా మారి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి … Read more