Jonna Sangati : జొన్న సంగటిని తయారు చేయడం చాలా సులభం.. వేసవిలో ఎంతో మంచిది..!
Jonna Sangati : ప్రస్తుత కాలంలో చాలా మంది చిరు ధాన్యాలు, వాటితో తయారు చేసే ఆహార పదార్థాల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మనకు లభించే చిరు ధాన్యాలలో జొన్నలు ఒకటి. ఫైబర్, ప్రోటీన్స్‌ను అధికంగా కలిగి ఉన్న వాటిల్లో జొన్నలు ఒకటి. అజీర్తి సమస్యను తగ్గించడంలో జొన్నలు ఎంతో సహాయపడతాయి. జొన్నలలో మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి మినరల్స్ ఉంటాయి. రక్త హీనతను తగ్గించి, ఎముకలను ధృడంగా చేయడంలో జొన్నలు ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. … Read more









