ఆవు పాలను రోజూ తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఆవు పాలు పలుచగా ఉంటాయి. త్వరగా జీర్ణం అవుతాయి. చిన్నపిల్లలకు తల్లిపాలతో సమానం. మనిషికి చలాకీని పెంచుతాయి. ఉదర సంబంధమైన జబ్బులను తగ్గిస్తాయి. ప్రేగులలోని క్రిములు నశిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చదువుకునే పిల్లలకు, మనస్సుతో పనిచేసే వ్యక్తులకు తెలివిని పెంచి వారిని నిష్ణాతులను చేస్తాయి. మనస్సును, బుద్ధిని చైత న్యవంతం చేస్తాయి. సాత్విక గుణమును పెంచుతాయి. ఆవుపాలలో మనకు మిక్కిలి మేలుచేసే బంగారు తత్వముతో కూడిన విట మిను ఎ అధికంగా కలిగిన కెసీన్ అనే ఎంజైమ్ … Read more









