Fenugreek Plants : ఇంట్లోనే సులభంగా మెంతికూరను ఇలా పెంచుకుని సహజసిద్ధంగా తినండి..!
Fenugreek Plants : మనం ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే ఆకు కూరల్లో మెంతి కూర ఒకటి. మెంతి కూరను ఇంట్లో చాలా సులువుగా పెంచుకోవచ్చు. మెంతి కూరను పెంచడానికి మట్టి అందుబాటులో లేకున్నా నీటిలో కూడా మెంతి కూరను పెంచుకోవచ్చు. మెంతి కూరను చాలా తక్కువ ఖర్చుతో పెంచుకోవచ్చు. మెంతి కూర తక్కువ మట్టిలో కూడా సులభంగా పెరుగుతుంది. ముందుగా మట్టిలో మెంతికూరను ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. మెంతులను మట్టిలో పెంచేందుకు మెంతులను ఒక రాత్రి … Read more









