Munagaku Karam Podi : మునగాకులతో కారం పొడి తయారీ ఇలా.. రోజూ అన్నంలో మొదటి ముద్ద తినాలి..
Munagaku Karam Podi : మన ఆరోగ్యానికి మునగాకు ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. మునగాకు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఎముకలను ధృడంగా ఉంచడంలో, రక్తహీనతను తగ్గించడంలో, బరువు తగ్గడంలో, శరీరంలో నొప్పులను, వాపులను తగ్గించడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో ఇలా అనేక విధాలుగా మనకు మునగాకు సహాయపడుతుంది. ఈ మునగాకును వంటల్లో వాడడంతో పాటు దీనితో మనం ఎంతో రుచిగా ఉండే మునగాకు కారం పొడిని తయారు చేసుకోవచ్చు. … Read more









