Munagaku Karam Podi : మునగాకులను నేరుగా తినలేకపోతే.. ఇలా పొడి చేసుకుని అన్నంలో మొదటి ముద్దగా తినండి..!
Munagaku Karam Podi : మునగాలో ఉండే ఔషధ గుణాల గురించి ప్రతేక్యంగా చెప్పవలసిన పని లేదు. మన శరీరానికి మునగాకు చేసే మేలు అంతా ఇంతా కాదు. మునగాకులో విటమిన్ ఎ, విటమిన్ సి లతోపాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి మినరల్స్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా కలిగిన వాటిల్లో మునగాకు ఒకటి. ఆయుర్వేదంలో కూడా అనేక రకాల వ్యాధులను తగ్గించడంలో మునగాకును వాడుతారు. బాలింతలు ఆహారంలో భాగంగా మునగాకును తీసుకోవడం వల్ల … Read more









