Karivepaku Karam : కరివేపాకును నేరుగా తినలేకపోతే.. ఇలా కారం తయారు చేసి తినండి..!
Karivepaku Karam : మనం వంటల్లో కరివేపాకును వాడుతూ ఉంటాం. కానీ కరివేపాకును భోజనం చేసేటప్పుడు చాలా మంది తీసి పక్కన పెడుతుంటారు. కరివేపాకును తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దెబ్బలను, కాలిన గాయాలను తగ్గించడంలో కరివేపాకు ఎంతో సహాయపడుతుంది. బరువు తగ్గడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, ఙ్ఞాపకశక్తి, కంటి చూపును మెరుగుపరచడంలో కరివేపాకు ఉపయోగపడుతుంది. కనుక కరివేపాకును తప్పకుండా తినాలి. వంటల్లో వేసే కరివేపాకును … Read more