ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎందుకు వస్తుంది? రాకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి!!

క్యాన్సర్ పేరు వింటేనే హడలిపోతాం.ఏటా ఎందరో ఈ క్యాన్సర్ బారిన పడి మరణిస్తున్నారు..క్యాన్సర్ లో కూడా పలు రకాలు ఉన్నాయి. బ్రెస్ట్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ ఇలా.. వీటన్నింటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువ ప్రమాధకరమైనదే కాదు, ఎక్కువ మంది దీని బారిన పడి తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ముఖ్య కారణం పొగతాగడం.. ఊపిరితిత్తుల క్యాన్సర్ రావడానికి కారణాలేంటి.. పొగతాగడం వలన మన ఊపిరితిత్తులు ఎలా ప్రభావితం అవుతాయి, అందుకు దోహదం చేసే కారకాలేంటి.. … Read more

Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ ఎవ‌రికి వ‌స్తుంది.. కార‌ణాలు ఏంటి.. ఎలా గుర్తించాలి.. నివార‌ణ చ‌ర్య‌లు ఏమిటి..?

Lung Cancer : ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో పొగాకు ఉత్ప‌త్తి చేసే దేశాల్లో మ‌న భార‌త‌దేశం మూడ‌వ స్థానంలో ఉండ‌గా, పొగాకు వాడ‌కంలో రెండ‌వ స్థానంలో ఉంది. మ‌న దేశ జ‌నాభాలో 28.6 శాతం ప్ర‌జ‌లు పొగాకు ఉత్ప‌త్తుల‌ను వాడుతున్నారు. వారిలో 42.4 శాతం పురుషులు కాగా 14.2 శాతం స్త్రీలు ఉన్నారు. ఇక మ‌న దేశంలో దాదాపుగా 26.7 కోట్ల మంది ప్ర‌జ‌లు పొగాకు వాడుతున్న‌ట్టుగా లెక్క‌లు చెబుతున్నాయి. మ‌న దేశంలో 27 శాతం క్యాన్స‌ర్లు పొగాకు … Read more

Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ ఉన్న‌వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. జాగ్ర‌త్త‌..!

Lung Cancer : క్యాన్స‌ర్ అనేది ప్రాణాంత‌క వ్యాధి అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. దీని బారిన ప‌డితే ఆరంభంలో చాలా మందిలో ల‌క్ష‌ణాలు కనిపించ‌వు. వ్యాధి ముదిరే కొద్దీ క్ర‌మంగా ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి. దీంతో ఆ ద‌శ‌లో చికిత్స తీసుకుంటారు. కానీ ఎలాంటి ఫ‌లితం ఉండ‌దు. అదే ల‌క్ష‌ణాల‌ను ముందుగానే గుర్తిస్తే క్యాన్స‌ర్‌ను అడ్డుకునే అవ‌కాశాలు చాలా వ‌ర‌కు ఉంటాయి. ప్రాణాలను కాపాడుకోవ‌చ్చు కూడా. ఇక మ‌న శ‌ర‌రీంలో అనేక భాగాల‌కు క్యాన్స‌ర్ వ‌స్తుంది. వాటిల్లో … Read more

లంగ్ క్యాన్సర్ ఉన్న‌వారిలో ఆరంభంలో క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే..!

క్యాన్సర్ల‌లో అనేక ర‌కాలు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటిల్లో లంగ్ క్యాన్స‌ర్ ఒక‌టి. ఊపిరితిత్తుల క్యాన్స‌ర్ ఆరంభంలో అంత గుర్తు ప‌ట్ట‌ద‌గిన ల‌క్ష‌నాల‌ను ఏమీ చూపించ‌దు. వ్యాధి ముదిరే కొద్దీ ఒక్కొక్క‌టిగా ల‌క్ష‌ణాలు బ‌య‌ట ప‌డుతుంటాయి. అయితే కొన్ని కేసుల్లో మాత్రం ల‌క్ష‌ణాలు ఆరంభంలోనే క‌నిపిస్తుంటాయి. వాటిని ప‌రిశీలించ‌డం ద్వారా లంగ్ క్యాన్సర్ వ‌చ్చింద‌నే విషయం మ‌న‌కు సుల‌భంగా తెలుస్తుంది. మ‌రి లంగ్ క్యాన్స‌ర్ ఆరంభంలో ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..! 1. క‌నీసం … Read more