Multi Dal Dosa : వివిధ ర‌కాల ప‌ప్పులతో మ‌ల్టీ దాల్ దోశ‌ను ఇలా వేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌రం..!

Multi Dal Dosa : మ‌నం దోశ‌ల‌ను ఎక్కువ‌గా మిన‌ప ప‌ప్పుతో లేదా పెస‌ల‌తో త‌యారు చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక ప‌ప్పుతో మాత్ర‌మే దోశ‌ల‌ను త‌యారు చేస్తుంటాం. కానీ వివిధ ర‌కాల ప‌ప్పుల‌ను, చిరు ధాన్యాల‌ను క‌లిపి మ‌ల్టీ దాల్ దోశ‌ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ దోశ ఎంతో రుచిగా ఉంటుంది. అంతే కాకుండా శ‌రీరానికి కావల్సిన పోష‌కాల‌న్నీ ల‌భిస్తాయి. అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్రయోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇక‌ మ‌ల్టీ దాల్ దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలను, … Read more

Coconut Laddu : దీన్ని రోజూ ఒక‌టి తినండి చాలు.. అమిత‌మైన బ‌లం క‌లుగుతుంది..!

Coconut Laddu : ప‌చ్చి కొబ్బ‌రి.. బెల్లం.. ఇవి రెండూ అద్భుత‌మైన పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌చ్చికొబ్బ‌రి, బెల్లంల‌ను అలాగే నేరుగా క‌లిపి తినేస్తుంటారు. అయితే వీటిని అలా కాకుండా ల‌డ్డూ రూపంలో త‌యారు చేసి తింటే ఇంకా మేలు జ‌రుగుతుంది. దీంతో రోజుకు ఒక ల‌డ్డూను తిన్నా చాలు.. అమిత‌మైన బ‌లం క‌లుగుతుంది. మ‌రి కొబ్బ‌రి ల‌డ్డూను ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..! … Read more

Pudina Sharbat : చ‌ల్ల చ‌ల్ల‌ని పుదీనా ష‌ర్బ‌త్‌.. ఇలా చేసి తీసుకుంటే మేలు జ‌రుగుతుంది..!

Pudina Sharbat : వేస‌వి కాలంలో చాలా మంది త‌మ శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు అనేక‌ మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని పానీయాల‌ను ఎక్కువగా సేవిస్తుంటారు. అయితే శ‌రీరానికి చ‌ల్ల‌ద‌నాన్నిచ్చే పానీయాలు అనేకం ఉన్నాయి. కానీ ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందించే పానీయాలు మాత్రం కొన్నే ఉన్నాయి. వాటిల్లో పుదీనా ష‌ర్బ‌త్ ఒక‌టి. వేస‌విలో ఇది మ‌న శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డ‌మే కాదు.. దీన్ని తాగ‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా క‌లుగుతాయి. ముఖ్యంగా ఈ సీజ‌న్‌లో వ‌చ్చే జీర్ణ‌స‌మ‌స్య‌ల‌కు … Read more

Jonna Java : జొన్న‌ల‌తో జావ‌ను ఇలా త‌యారు చేసుకుని తాగండి.. వేడి మొత్తం పోతుంది..!

Jonna Java : జొన్న‌లు ఎంత‌టి అద్భుత‌మైన ఆహార‌మో అంద‌రికీ తెలిసిందే. మ‌న‌కు అందుబాటులో ఉన్న చిరు ధాన్యాల్లో ఇవి ఒక‌టి. వీటితో రొట్టెల‌ను చాలా మంది త‌యారు చేసుకుని తింటారు. అయితే జొన్న‌ల‌తో జావ త‌యారు చేసుకుని తాగినా ఎంతో రుచిగా ఉంటుంది. వేస‌విలో ఈ జావ‌ను తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు చ‌ల్ల‌ద‌నం ల‌భిస్తుంది. వేస‌వి తాపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. శ‌రీరంలోని వేడి త‌గ్గిపోతుంది. ఈ క్ర‌మంలోనే జొన్న జావ‌ను ఎలా త‌యారు చేయాలో … Read more

Jaggery Chickpeas : రోజూ ఉద‌యం గుప్పెడు శ‌న‌గ‌ల‌తో చిన్న బెల్లం ముక్కను తినండి.. అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Jaggery Chickpeas : బెల్లం, శ‌న‌గ‌ల్లో ఎన్ని పోష‌కాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన దాదాపు అన్ని పోష‌కాలు ఈ రెండింటి ద్వారా మ‌న‌కు ల‌భిస్తాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి తిన‌డం వ‌ల్ల అద్భుత‌మైన లాభాల‌ను పొంద‌వ‌చ్చు. గుప్పెడు శ‌న‌గ‌ల‌ను తీసుకుని పెనంపై వేయించి వాటిని చిన్న బెల్లం ముక్క‌తో తినాలి. ఇలా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేసే స‌మయంలో తినాల్సి ఉంటుంది. దీంతో అనేక లాభాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. … Read more

Bachali Kura : బచ్చలికూరను ఇలా వండుకుని తింటే ఎంతో కమ్మగా ఉంటుంది.. చాలా బలవర్ధకమైంది..!

Bachali Kura : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆకుకూరల్లో బచ్చలికూర ఒకటి. దీన్ని తినేందుకు చాలా మంది ఇష్టపడరు. కానీ ఇది అందించే ప్రయోజనాలు తెలిస్తే అసలు ఎవరూ దీన్ని విడిచిపెట్టరు. అయితే బచ్చలికూరను ఎలా వండుకోవాలి ? అని సందేహించేవారు.. కింద తెలిపిన విధంగా దాన్ని వండుకుని తింటే.. ఎంతో రుచిగా ఉంటుంది. పైగా అనేక పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. మరి బచ్చలికూరను ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..! బచ్చలికూర తయారీకి … Read more

Veg Pulao : ఒక్క చుక్క నూనె లేకుండా వెజ్ పులావ్‌ను ఇలా చేయండి.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌ది..!

Veg Pulao : సాధారణంగా మ‌నం రోజూ చేసే వంట‌ల్లో నూనెను ఉప‌యోగిస్తుంటాం. ఇక పులావ్ లాంటి వంట‌కాల‌కు అయితే నూనె అధికంగా అవ‌సరం అవుతుంది. కానీ ఒక్క చుక్క నూనె కూడా ఉప‌యోగించ‌కుండా వెజ్ పులావ్‌ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇందులో నూనె వాడ‌రు క‌నుక చాలా ఆరోగ్య‌క‌ర‌మైన‌ది కూడా. క‌నుక వెజ్ పులావ్‌ను ఎలా త‌యారు చేయాలో.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. వెజ్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు.. … Read more

Ear Wax : చెవిలోని గులిమికి చెందిన ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు ఇవే..!

Ear Wax : మ‌నకు సాధార‌ణంగా చెవి ఉండి గులిమి వ‌స్తూ ఉంటుంది. ఇది జిగురు రూపంలో ఉంటుంది. మ‌న శ‌రీరం నుండి విడుద‌ల అయ్యే వ్యర్థాలు వివిధ శ‌రీర భాగాల నుండి బ‌య‌ట‌కు వ‌స్తాయి. వీటిలో కొన్ని వ్య‌ర్థాలు చెవి నుండి గులిమి రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తాయి. కెరాటిన్ అనే ప్రోటీన్‌ చెవి లోప‌ల ఉండే చ‌ర్మంపై మ‌రణించిన క‌ణాలు, నూనె, కొలెస్ట్రాల్‌, ఆల్క‌హాల్‌, సీక్వాలిన్ అనే మ‌రో ప‌దార్థం అన్నీ క‌లిసి గులిమిలా త‌యార‌వుతాయి. … Read more

Warm Water : రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే మంచిది.. కానీ ఎన్ని నీళ్ల‌ను తాగాలి..?

Warm Water : రోజూ ఉదయాన్నే ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయన్న విష‌యం తెలిసిందే. ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగితే అనేక లాభాలు పొంద‌వ‌చ్చు. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య అన్న‌ది ఉండ‌దు. జీర్ణ‌వ్య‌వ‌స్థ మొత్తం శుభ్ర‌మ‌వుతుంది. పేగులు, జీర్ణాశ‌యం అన్నీ శుభ్ర‌మ‌వుతాయి. లివ‌ర్ క్లీన్ అవుతుంది. లివ‌ర్‌లో ఉండే వ్య‌ర్థాలు బ‌య‌టకు పోతాయి. శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్రంగా మారుతుంది. ప‌ర‌గ‌డుపునే గోరు వెచ్చ‌ని నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీర జీవ‌క్రియ‌లు … Read more

Spinach Rice : నూనె లేకుండా పాలకూర రైస్‌ను ఇలా చేయండి.. రుచిగా ఉంటుంది.. ఎన్నో పోషకాలు లభిస్తాయి..!

Spinach Rice : పాలకూరలో ఎన్నో పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు పాలకూరలో ఉంటాయి. కనుక పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే దీన్ని రోజూ భిన్న రకాలుగా వండుకుని తినవచ్చు. వాటిల్లో పాలకూర రైస్‌ ఒకటి. పాలకూర అంటే ఇష్టపడని వారు కూడా దీన్ని ఇలా రైస్‌లా తయారు చేసుకుని తినవచ్చు. దీంతో రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రెండూ లభిస్తాయి. ఇక పాలకూర … Read more