Black Hair : చాలా తక్కువ ఖ‌ర్చుతో మీ తెల్ల జుట్టును న‌ల్ల జుట్టుగా ఇలా మార్చుకోండి..!

Black Hair : ప్ర‌స్తుత కాలంలో చాలా మందికి చిన్న వ‌య‌స్సులోనే జుట్టు తెల్ల‌గా మారుతోంది. ఆహారపు అల‌వాట్ల‌ల్లో మార్పులు రావ‌డం, అధిక ఒత్తిడి, వాతావ‌ర‌ణ కాలుష్యం వంటి వాటిని తెల్ల జుట్టు రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. ఈ స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌డానికి మార్కెట్ లో దొరికే ర‌క‌ర‌కాల షాంపుల‌ను, హెయిర్ డై ల‌ను వాడుతున్నారు. వీటి వ‌ల్ల ఫ‌లితం తాత్కాలికంగా ఉండ‌డ‌మే కాకుండా అధిక ఖ‌ర్చుతో కూడుకున్న‌వి. వీటిని అధికంగా వాడ‌డం వ‌ల్ల … Read more

Belly Fat : రాత్రి పూట దీన్ని నెల రోజుల పాటు తాగితే.. పొట్ట ద‌గ్గ‌ర ఉండే కొవ్వు మంచులా క‌రిగిపోతుంది..!

Belly Fat : మ‌న‌లో కొంత మందికి శ‌రీరం అంతా స‌న్న‌గా ఉండి పొట్ట ద‌గ్గ‌ర మాత్ర‌మే లావుగా ఉంటుంది. వీరికి పొట్ట భాగంలో అధికంగా కొవ్వు పేరుకుపోతూ ఉంటుంది. దీని వ‌ల్ల వీరు ఊబ‌కాయులుగా క‌నిపిస్తూ ఉంటారు. ఇలాంటి వారు పొట్ట భాగం స‌న్న‌గా అవ్వ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయ‌డం, ఆహార‌పు అల‌వాట్ల‌లో మార్పులు చేసుకోవ‌డం వంటివి చేస్తూ ఉంటారు. మార్కెట్ లో దొరికే ర‌క‌రకాల ప‌దార్థాల‌ను కూడా వాడుతూ ఉంటారు. … Read more

Pepper Roti : మిరియాలతో చపాతీలు.. ఎంతో రుచిగా ఉంటాయి.. ఆరోగ్యకరం కూడా..!

Pepper Roti : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న వంట ఇంటి దినుసుల్లో మిరియాలు ఒకటి. వీటిని తరచూ మనం అనేక రకాల వంటల్లో వేస్తుంటాం. మిరియాలు చాలా ఘాటుగా ఉంటాయి. అందువల్ల కారంకు ప్రత్యామ్నాయంగా వీటిని తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతుంటారు. అయితే మిరియాలను ఉపయోగించి చపాతీలు తయారు చేసుకుని కూడా తినవచ్చు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యకరం కూడా. కనుక మిరియాలతో చపాతీలను ఎలా తయారు చేయాలి.. అందుకు … Read more

Sweet Potato : రోజుకో చిలగడదుంపను తప్పకుండా తినాల్సిందే.. ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలిస్తే.. రోజూ తింటారు..!

Sweet Potato : చిలగడ దుంపలు అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. వీటిని ఇతర దుంపల్లా ఉడకబెట్టాల్సిన పనిలేదు. నేరుగా కూడా తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి. అయితే రోజుకో చిలగడ దుంపను కచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిల్లో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఇవి మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. అనేక వ్యాధుల నుంచి మనకు రక్షణను అందిస్తాయి. చిలగడ దుంపలను రోజూ తినడం వల్ల … Read more

Fruit Salad : వేస‌విలో చ‌ల్ల చ‌ల్ల‌గా ఫ్రూట్ స‌లాడ్‌.. బ‌య‌ట తినే రుచి వ‌చ్చేలా ఇలా త‌యారు చేసుకోండి..!

Fruit Salad : వేస‌వి కాలంలో మ‌నం బ‌య‌ట ఎక్కువ‌గా తినే వాటిల్లో ఫ్రూట్ స‌లాడ్ ఒక‌టి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఫ్రూట్ స‌లాడ్ లో పండ్ల ముక్క‌లు అధికంగా ఉంటాయి. దీన్ని తిన‌డం వ‌ల్ల శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ ల‌భిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. బ‌య‌ట దొరికే ఫ్రూట్ స‌లాడ్ కి ఉండే రుచిలా ఇంట్లో కూడా మ‌నం సులుభంగా దీన్ని త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగానే ఫ్రూట్ స‌లాడ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. … Read more

Cashew Nuts : జీడిప‌ప్పును తినే విష‌యంలో పొర‌పాటు చేయ‌కండి.. ఇలా తింటేనే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Cashew Nuts : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో జీడిప‌ప్పు ఒక‌టి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. పెనంపై కాస్త వేయించిన జీడిప‌ప్పును తిన‌డం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. దీన్ని ఎక్కువ‌గా మ‌సాలా వంట‌కాలు.. తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అయితే జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. కానీ వీటిని నేరుగా తిన‌కూడదు. రాత్రి పూట గుప్పెడు జీడిపప్పును నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం … Read more

Kakarakaya Ulli Karam : కాక‌ర‌కాయ‌ల‌తో ఉల్లికారం.. చేదు లేకుండా కాక‌ర‌కాయ‌ల‌ను ఇలా తిన‌వ‌చ్చు..!

Kakarakaya Ulli Karam : కాక‌రకాయ‌ల‌కు ఉండే చేదు కార‌ణంగా వీటిని తినేందుకు చాలా మంది ఇష్ట ప‌డరు. కానీ కాక‌రకాయల‌ వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. షుగ‌ర్ వ్యాధిని నియంత్రించ‌డంలో కాక‌రకాయ‌లు ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను అదుపులో ఉంచి, బ‌రువు త‌గ్గడంలో దోహ‌ద‌ప‌డ‌తాయి. బి కాంప్లెక్స్ విట‌మిన్స్ కాక‌రకాయ‌ల‌లో అధికంగా ఉంటాయి. క‌నుక కాక‌రకాయ‌ల‌ను కూడా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. కాక‌రకాయ‌ల‌తో కింద చెప్పిన విధంగా ఉల్లి కారం త‌యారు … Read more

Gas Trouble : గ్యాస్ వ‌ల్ల పొట్ట ఉబ్బిపోయి అవ‌స్థ‌లు ప‌డుతున్నారా ? ఈ పండ్ల‌ను తినండి.. త‌క్ష‌ణ‌మే రిలీఫ్ వ‌స్తుంది..!

Gas Trouble : గ్యాస్ స‌మ‌స్య అనేది ప్ర‌స్తుతం చాలా మందికి వ‌స్తోంది. చిన్నారుల నుంచి పెద్ద‌ల వ‌ర‌కు గ్యాస్ తో స‌త‌మ‌తం అవుతున్నారు. గ్యాస్ స‌మ‌స్య కొంద‌రికి చాలా ఎక్కువ‌గానే ఉంటోంది. దీంతో ఏం తిన్నా.. తిన‌క‌పోయినా.. కొంద‌రి పొట్ట ఎల్ల‌ప్పుడూ ఉబ్బిపోయి క‌నిపిస్తుంటుంది. దీంతో ఏ ఆహారం కూడా తిన‌లేక‌పోతుంటారు. అయితే కింద తెలిపిన పండ్ల‌ను తీసుకుంటే గ్యాస్ స‌మ‌స్య నుంచి వెంట‌నే రిలీఫ్ వ‌స్తుంది. మ‌రి ఆ పండ్లు ఏమిటంటే.. 1. అర‌టి … Read more

Pesara Pappu Saggu Biyyam Payasam : పెస‌ర‌ప‌ప్పు స‌గ్గుబియ్యం పాయ‌సం త‌యారీ ఇలా.. వేస‌విలో త‌ప్ప‌క తీసుకోవాలి..!

Pesara Pappu Saggu Biyyam Payasam : సగ్గు బియ్యాన్ని వేస‌వి కాలంలో తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి చ‌లువ చేస్తుంది. ఈ స‌గ్గు బియ్యానికి పెస‌ర ప‌ప్పును కూడా చేర్చి పాయ‌సం త‌యారు చేసుకోవ‌చ్చు. పెస‌ర ప‌ప్పు వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. బ‌రువు త‌గ్గ‌డంలో, అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో పెస‌ర ప‌ప్పు ఎంత‌గానో స‌హాయ‌ప‌డుతుంది. పెస‌ర ప‌ప్పును ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల తిమ్మిర్ల వ్యాధి త‌గ్గుతుంది. ఇన్ని ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు ఉన్న … Read more

Ullipaya Pesarattu : ఉల్లిపాయ పెస‌ర‌ట్టు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.. పెస‌లు చాలా బలం..!

Ullipaya Pesarattu : పెస‌ర‌ట్టు ఎంత రుచిగా ఉంటుందో మ‌నంద‌రికీ తెలుసు. దీనిని తిన‌డం వల్ల మ‌న‌కు పెస‌ల‌లో ఉండే పోష‌కాలు ల‌భిస్తాయి. స‌రిగ్గా చేయాలే కానీ పెస‌ర‌ట్టు రుచి అదిరిపోతుంది. పెస‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందువ‌ల్ల వీటిని అట్ల రూపంలో వేసుకుని తింటే మ‌న‌కు ఎన్నో ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక పెస‌ర‌ట్టును ఎలా త‌యారు చేయాలి.. దానికి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ పెస‌ర‌ట్టు త‌యారీకి … Read more