Cashew Nuts : జీడిప‌ప్పును తినే విష‌యంలో పొర‌పాటు చేయ‌కండి.. ఇలా తింటేనే అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Cashew Nuts : మ‌న‌కు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో జీడిప‌ప్పు ఒక‌టి. దీన్ని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటుంటారు. పెనంపై కాస్త వేయించిన జీడిప‌ప్పును తిన‌డం అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. దీన్ని ఎక్కువ‌గా మ‌సాలా వంట‌కాలు.. తీపి వంట‌కాల్లో వేస్తుంటారు. అయితే జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. కానీ వీటిని నేరుగా తిన‌కూడదు. రాత్రి పూట గుప్పెడు జీడిపప్పును నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం … Read more

Cashew Nuts : జీడిపప్పును అధికంగా తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోవాల్సిందే..!

Cashew Nuts : సాధారణంగా ప్రతి ఒక్కరూ వివిధ రకాల వంటలను చేసేటప్పుడు ఎక్కువగా జీడిపప్పును ఉపయోగిస్తూ చేస్తుంటారు. ఇలా జీడిపప్పును ప్రతి రోజూ ఏదో ఒక రూపంలో తీసుకుంటూ ఉంటారు. అయితే జీడిపప్పులో ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతో దోహదపడతాయని చెప్పవచ్చు. అయితే ఎన్నో పోషకాలు కలిగిన జీడిపప్పును రోజుకు కేవలం కొద్ది పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. అధిక మొత్తంలో … Read more

రోజూ గుప్పెడు మోతాదులో జీడిప‌ప్పును తిని చూడండి.. ఆపై క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను మీరే తెలుసుకుంటారు..!

జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఇత‌ర పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. జీడిపప్పు.. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి బాగా ప‌నిచేస్తుంది. ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే ఈ ప‌ప్పులో అధిక పరిమాణంలో ఆరోగ్య‌క‌ర‌మైన‌ కొవ్వులు ఉంటాయి. అందువ‌ల్ల జీడిప‌ప్పును తిన‌వ‌చ్చు. దీన్ని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. … Read more

జీడిపప్పు పాలతో 6 అద్భుతమైన ఆరోగ్యకర ప్రయోజనాలు..!

6 Amazing Health Benefits Of Cashew Milk ..!

ప్రతి రోజూ మనం పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలన్నీ సమృద్ధిగా లభిస్తాయి. అయితే కొందరికి పాలు తాగడం ఇష్టం ఉండదు. కానీ వారు జీడిపప్పు పాలను తాగవచ్చు. జీడిపప్పు పాలు ఎంతో ఉత్తమమైనవని చెప్పవచ్చు. జీడిపప్పు పాలలో కూడా అధిక మొత్తంలో విటమిన్లు, పొటాషియం, జింక్, క్యాల్షియం, మోనో శాచురేటెడ్ కొవ్వులు అధిక మొత్తంలో లభిస్తాయి. జీడిపప్పు పాలను తరచూ తీసుకోవడం వల్ల మన శరీర రోగ నిరోధక … Read more