Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Get Started
Writy.
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Writy.
No Result
View All Result

రోజూ గుప్పెడు మోతాదులో జీడిప‌ప్పును తిని చూడండి.. ఆపై క‌లిగే ప్ర‌యోజ‌నాల‌ను మీరే తెలుసుకుంటారు..!

Admin by Admin
July 25, 2021
in ఆరోగ్యం, న‌ట్స్ & సీడ్స్
0
Share on FacebookShare on Twitter

జీడిపప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఇత‌ర పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. జీడిపప్పు.. బరువు తగ్గడానికి, గుండె ఆరోగ్యానికి బాగా ప‌నిచేస్తుంది. ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే ఈ ప‌ప్పులో అధిక పరిమాణంలో ఆరోగ్య‌క‌ర‌మైన‌ కొవ్వులు ఉంటాయి. అందువ‌ల్ల జీడిప‌ప్పును తిన‌వ‌చ్చు. దీన్ని తిన‌డం వ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of eating a handful of cashew nuts every day

You might also like

జీడిపప్పును నిత్యం తింటే మంచిదేనా..? ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..?

March 26, 2025

Chironji Seeds : ఈ గింజ‌ల గురించి తెలుసా.. వీటిని తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

October 31, 2024

1. జీడిపప్పులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లామేటరీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఫైబర్, ఖనిజాలు, విటమిన్లు ఉండడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

2. జీడిపప్పులో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇవి బరువును తగ్గించడంలోనూ సహాయపడ‌తాయి. కొవ్వు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. బరువును తగ్గించుకోవాల‌ని చూస్తున్న‌వారు జీడిప‌ప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటే మేలు జ‌రుగుతుంది.

3. జీడిపప్పులోని పోష‌కాలు కంటి రెటీనాను రక్షిస్తాయి. కళ్ల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల‌లోహిత కిర‌ణాల బారి నుంచి క‌ళ్లు సుర‌క్షితంగా ఉంటాయి.

4. జీడిపప్పును రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌) తగ్గుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్‌ను నియంత్రించే స్టెరిక్ ఆమ్లం జీడిపప్పులో ఉంటుంది. అందువ‌ల్ల చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుంది. గుండె పోటు రాకుండా చూసుకోవ‌చ్చు.

5. జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఈ ప‌ప్పులో మోనో అన్‌శాచురేటెడ్, పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి. ఇవి ఆరోగ్య‌క‌ర‌మైన‌వి. గుండెను సంర‌క్షిస్తాయి. అధిక బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి. జీడిపప్పులో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫ‌ర‌స్‌, జింక్, విటమిన్ కె, విటమిన్ బి6 లు ఉంటాయి. వీటి వ‌ల్ల శ‌రీరానికి పోష‌ణ ల‌భిస్తుంది. పోష‌కాల లోపాన్ని నివారించ‌వ‌చ్చు.

6. ఈ ప‌ప్పులో మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇవి ఎముకల‌ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎముక‌ల‌ను దృఢంగా మారుస్తాయి.

యూఎస్‌డీఏ ప్రకారం, 28.35 గ్రాముల జీడిపప్పులో 157 కేలరీల శ‌క్తి, 8.56 గ్రా. కార్బోహైడ్రేట్లు, 1.68 గ్రా. చక్కెర, 0.9 గ్రా. ఫైబర్, 5.17 గ్రా. ప్రోటీన్, కొవ్వు 12.43 గ్రా., కాల్షియం 10 మి.గ్రా., ఇనుము 1.89 మి.గ్రా., మెగ్నీషియం 83 మి.గ్రా., ఫాస్ఫ‌ర‌స్ 187 మి.గ్రా., పొటాషియం 3 మి.గ్రా., సోడియం 1.64 మి.గ్రా., జింక్ ఉంటాయి. అందువ‌ల్ల జీడిప‌ప్పును రోజూ గుప్పెడు మోతాదులో తింటే ఆరోగ్యంగా ఉండ‌వ‌చ్చు.

Tags: cashew nutsజీడిపప్పు
Admin

Admin

Related Stories

జీడిపప్పును నిత్యం తింటే మంచిదేనా..? ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి..?

by Admin
March 26, 2025
0

మ‌న‌కు తినేందుకు అందుబాటులో ఉన్న అనేక ర‌కాల న‌ట్స్‌లో జీడిప‌ప్పు కూడా ఒక‌టి. నిజానికి అంద‌రూ బాదం ప‌ప్పు గురించి ఎక్కువ‌గా మాట్లాడ‌తారు కానీ జీడిప‌ప్పు గురించి...

Chironji Seeds : ఈ గింజ‌ల గురించి తెలుసా.. వీటిని తింటే ఎన్నో ప్ర‌యోజ‌నాలు..!

by Admin
October 31, 2024
0

Chironji Seeds : చిరోంజీని ఎక్కువగా స్వీట్స్ లో వాడతారు. అలాగే బాదంపప్పులకు ప్రత్యామ్నాయంగా వాడుతూ ఉంటారు. వీటిలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్యక‌ర‌మైన‌ ప్రయోజనాలు ఉన్నాయి....

గుమ్మడికాయ గింజ‌లు ప్ర‌తి రోజు తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?

by Sam
October 29, 2024
0

మ‌న ఇంటి ప‌రిస‌ర ప్రాంతాల‌లో దొరికే గుమ్మ‌డికాయ‌తో అనేక ర‌కాల వెరైటీస్ చేసుకోవ‌చ్చు.గుమ్మడి కాయతో.. దప్పలం, సూప్‌, కూర, స్వీట్‌ చేసుకుని తింటాం. గుమ్మడి కాయతో వెరైటీ...

అవిసె గింజలను ఈ విధంగా తీసుకోండి..!

by Admin
October 26, 2024
0

అవిసె గింజలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయన్న సంగతి తెలిసిందే. అవిసె గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. అవి మనకు శక్తిని, పోషణను అందిస్తాయి....

Next Post

పిల్లల కోసం బ్రెయిన్ ఫుడ్స్.. వీటిని తినిపిస్తే పిల్ల‌ల్లో తెలివితేట‌లు పెరిగి చ‌దువుల్లో రాణిస్తారు..!

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.