Ullipaya Pesarattu : ఉల్లిపాయ పెసరట్టు.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది.. పెసలు చాలా బలం..!
Ullipaya Pesarattu : పెసరట్టు ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. దీనిని తినడం వల్ల మనకు పెసలలో ఉండే పోషకాలు లభిస్తాయి. సరిగ్గా చేయాలే కానీ పెసరట్టు రుచి అదిరిపోతుంది. పెసలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందువల్ల వీటిని అట్ల రూపంలో వేసుకుని తింటే మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇక పెసరట్టును ఎలా తయారు చేయాలి.. దానికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ పెసరట్టు తయారీకి … Read more









