Pesara Pappu Saggu Biyyam Payasam : పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం తయారీ ఇలా.. వేసవిలో తప్పక తీసుకోవాలి..!
Pesara Pappu Saggu Biyyam Payasam : సగ్గు బియ్యాన్ని వేసవి కాలంలో తీసుకోవడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ఈ సగ్గు బియ్యానికి పెసర పప్పును కూడా చేర్చి పాయసం తయారు చేసుకోవచ్చు. పెసర పప్పు వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. బరువు తగ్గడంలో, అజీర్తి సమస్యను తగ్గించడంలో పెసర పప్పు ఎంతగానో సహాయపడుతుంది. పెసర పప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల తిమ్మిర్ల వ్యాధి తగ్గుతుంది. ఇన్ని ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్న … Read more









