Sesame Seeds : దీన్ని రోజుకు ఒకటి తినండి చాలు.. ఎముకలు ఉక్కులా మారుతాయి.. బోలెడు లాభాలు కలుగుతాయి..!
Sesame Seeds : నువ్వులను భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి వంటల్లో ఉపయోగిస్తున్నారు. వీటితో తీపి వంటకాలు తయారు చేస్తారు. అలాగే పచ్చళ్లలో నువ్వుల పొడిని కూడా వేస్తుంటారు. అయితే నువ్వులు బాగా వేడి అని చాలా మంది తినరు. కానీ అందులో నిజం లేదు. ఎందుకంటే.. రోజూ తగినంత నీటిని తాగితే నువ్వులను తిన్నా ఏమీ కాదు. వేడి చేయదు. కనుక నువ్వులను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. నువ్వులను తీసుకుంటే మనకు అనేక … Read more