Pudina Pachadi : పుదీనా పచ్చడి ఇలా చేయండి..అన్నంలో తింటే ఎంతో కమ్మగా ఉంటుంది..!
Pudina Pachadi : మనం వంటల్లో పుదీనాను విరివిగా వాడుతూ ఉంటాము. పుదీనా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వంటల్లో వాడడంతో పాటు పుదీనాతో పుదీనా రైస్, పచ్చడి వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాము. పుదీనా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యితో తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. నువ్వులు వేసి చేసే ఈ పుదీనా పచ్చడిని ఒక్కసారి తింటే మళ్లీ ఇదే కావాలంటారు. అలాగే … Read more









