Okra Fry : బెండ‌కాయ‌ను జిగురు లేకుండా పొడి పొడిగా ఇలా వేపుడు చేసుకోండి.. బాగుంటుంది..!

Okra Fry : మ‌నం వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల‌ల్లో బెండ‌కాయ ఒక‌టి. వీటిల్లో జిగురు ఎక్కువ‌గా ఉంటుంది. బెండ‌కాయ‌ల‌తో ఎక్కువ‌గా మ‌నం వేపుడు చేస్తూ ఉంటాం. కానీ వీటిల్లో ఉండే జిగురు కార‌ణంగా ఈ వేపుడు పొడి పొడిగా రాదు. నూనె ఎక్కువ‌గా వేసి వేయించ‌డం వ‌ల్ల బెండ‌కాయ వేపుడు పొడిగా వ‌స్తుంది. కానీ నూనెను ఎక్కువ‌గా తిన‌డం వ‌ల్ల అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి. క‌నుక నూనెను ఎక్కువ‌గా వాడ‌కుండా, పొడిగా ఉండేలా బెండ‌కాయ వేపుడును ఎలా … Read more

Coconut Water : వేస‌వికాలంలో రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగితే.. ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

Coconut Water : వేస‌వి వ‌చ్చిందంటే చాలు.. చాలా మంది శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు శీత‌ల పానీయాలు తాగుతుంటారు. ఇక చాలా మంది కొబ్బ‌రి నీళ్ల‌ను కూడా తాగుతుంటారు. అయితే ఈ సీజ‌న్ లో మాత్రం కొబ్బరి నీళ్ల‌ను ఉద‌యాన్నే తాగాలి. అవును.. అలా తాగ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే కొబ్బ‌రి నీళ్ల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలోని ద్ర‌వాలు స‌మ‌తుల్యంలో ఉంటాయి. డీహైడ్రేషన్ బారిన ప‌డ‌కుండా ఉంటారు. … Read more

Nimmakaya Pulihora : నిమ్మ‌కాయ పులిహోర‌ను ఇలా చేయండి.. స‌రిగ్గా వ‌స్తుంది.. రుచి అద్భుతంగా ఉంటుంది..!

Nimmakaya Pulihora : అన్నంతో చేసే వెరైటీల‌లో నిమ్మకాయ పులిహోర ఒక‌టి. మ‌న‌లో చాలా మంది దీనిని ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తీసుకుంటూ ఉంటారు. నిమ్మకాయ పులిహోరను రాత్రి మిగిలిన అన్నంతో లేదా తాజాగా వండిన అన్నంతో త‌యారు చేస్తూ ఉంటారు. మ‌న‌లో కొంద‌రు నిమ్మ కాయ పులిహోర‌ను భ‌గ‌వంతునికి నైవేద్యంగా కూడా స‌మ‌ర్పిస్తూ ఉంటారు. దీనిని త‌యారు చేసుకునే విధానం కూడా చాలా మందికి తెలుసు. కానీ కొంద‌రికి ఎన్ని సార్లు ప్ర‌య‌త్నించినా రుచిగా … Read more

Curd Rice : వేస‌విలో శ‌రీరాన్ని చ‌ల్ల‌గా ఉంచే పెరుగన్నం.. ఇలా త‌యారు చేస్తే ఆరోగ్య‌క‌రం..!

Curd Rice : వేస‌వి కాలంలో ఎండల‌ తీవ్ర‌త‌ను త‌ట్టుకోవ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటాం. శ‌రీరంలో ఉండే వేడి తగ్గి శ‌రీరం చ‌ల్ల‌బ‌డ‌డానికి పెరుగును, పెరుగుతో చేసిన ప‌దార్థాల‌ను అధికంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌లో చాలా మంది పెరుగుతో ఎక్కువ‌గా మ‌జ్జిగ, ల‌స్సీల‌ను త‌యారు చేస్తూ ఉంటారు. వీటిని తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. అయితే పెరుగుతో పెరుగ‌న్నం త‌యారు చేసుకుని తింటే శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఇది శ‌రీరంలోని వేడిని మొత్తం త‌గ్గించేస్తుంది. దీన్ని … Read more

Mosquito : దోమ‌లు విప‌రీతంగా ఉన్నాయా ? ఈ మొక్క‌ల‌ను పెంచుకోండి..!

Mosquito : ప్రస్తుతం మ‌న‌కు ఎక్క‌డ చూసినా దోమ‌లు ఎక్కువ‌గా ఉంటున్నాయ‌. ఎప్పుడు ప‌డితే అప్పుడు కుడుతూ తీవ్ర ఇబ్బందులను క‌ల‌గ‌జేస్తున్నాయి. దీంతో దోమ‌ల బారి నుంచి త‌ప్పించుకునేందుకు అనేక మార్గాల‌ను అనుస‌రిస్తున్నారు. అయితే కింద తెలిపిన విధంగా మొక్క‌ల‌ను పెంచుకోవ‌డం వ‌ల్ల దోమ‌లు పారిపోతాయి. దోమ‌ల బెడ‌ద ఉండ‌దు. మ‌రి ఆ మొక్క‌లు ఏమిటంటే.. 1. దోమ‌ల‌ను త‌రిమేసేందుకు సిట్ర‌నెల్లా అనే మొక్క‌ను పెంచుకోవ‌చ్చు. ఇది ఘాటైన సువాస‌న‌ను క‌లిగి ఉంటుంది. క‌నుక దోమ‌లు పారిపోతాయి. … Read more

Makhana Payasam : దీన్ని రోజూ ఒక గ్లాస్ తాగితే చాలు.. వేడి మొత్తం పోతుంది, షుగ‌ర్ లెవ‌ల్స్ త‌గ్గుతాయి..!

Makhana Payasam : మ‌ఖ‌న‌.. అంటే చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు. తెల్ల‌గా గోళీకాయ‌లంత సైజులో న‌ల్ల‌ని మ‌చ్చ‌ల‌ను క‌లిగి ఉంటాయి. వాటినే మ‌ఖ‌న అంటారు. కొంద‌రు ఫూల్ మ‌ఖ‌న అని కూడా వీటిని పిలుస్తారు. వీటిని ఉత్త‌రాది వారు ఎక్కువ‌గా వండుకుంటారు. అయితే ఇవి మ‌నకు ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైన‌వి. వీటితో ఎన్నో వంట‌లు త‌యారు చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా మ‌ఖ‌న‌ల‌తో త‌యారు చేసే పాయ‌సం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీన్ని ఎలా త‌యారు చేయాలో.. అందుకు కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Saggubiyyam Upma : స‌గ్గు బియ్యంతో ఉప్మాను ఇలా త‌యారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. బోలెడ‌న్ని లాభాలు..!

Saggubiyyam Upma : వేస‌విలో స‌హజంగానే మన శ‌రీరం వేడిగా మారుతుంది. క‌నుక శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు చాలా మంది ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. అయితే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునేందుకు అత్యుత్త‌మంగా ఉప‌యోగ‌ప‌డే ఆహారాల్లో.. స‌గ్గుబియ్యం ఒకటి. దీంతో జావ కాచుకుని తాగితే శ‌రీరానికి చ‌లువ క‌లుగుతుంది. అయితే స‌గ్గు బియ్యంతో ఉప్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దాంతోనూ మ‌నకు ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. దీన్ని ఎలా త‌యారు చేయాలి.. కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Ragi Upma : రాగుల‌తో ఉప్మా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్య‌క‌రం కూడా..!

Ragi Upma : మ‌నకు అందుబాటులో ల‌భించే తృణ ధాన్యాల‌లో రాగులు ఒక‌టి. రాగులు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. అధికంగా ఉన్న బ‌రువును త‌గ్గించ‌డంలో ఇవి ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. రాగుల‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల షుగ‌ర్, బీపీ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం జావ‌, రొట్టె వంటివి త‌యారు చేస్తూ ఉంటాం. వీటితోపాటుగా రాగి పిండితో మ‌నం ఉప్మాను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. రాగి పిండితో చేసే … Read more

Yoga : ఈ ఆస‌నం వేస్తే పురుషుల‌కు ఎన్ని ఉప‌యోగాలో తెలుసా.. దెబ్బ‌కు ఆ స‌మ‌స్య‌ల‌న్నీ పోతాయి..!

Yoga : యోగాలో అనేక ర‌కాల ఆస‌నాలు అందుబాటులో ఉన్నాయ‌న్న సంగతి తెలిసిందే. ఒక్కో ఆస‌నం వేయ‌డం వ‌ల్ల భిన్న‌ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. అయితే ఎవ‌రికి వీలైన‌ట్లు యోగా ఆస‌నాల‌ను వేస్తుంటారు. కొన్ని క‌ష్ట‌మైన ఆస‌నాలు ఉంటాయి. కొన్ని సుల‌భ‌త‌రం అయిన ఆస‌నాలు ఉంటాయి. ఇక ప్ర‌త్యేకంగా స్త్రీ, పురుషుల కోసం వేర్వేరు ఆసనాలు ఉంటాయి. వాటిని వేయ‌డం వ‌ల్ల వారికి వివిధ ర‌కాల ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఇక ఇప్పుడు చెప్ప‌బోయే ఆస‌నం పురుషుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. … Read more

Drumstick Dal : మున‌క్కాయ‌ల‌తో ప‌ప్పు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Drumstick Dal : మ‌న‌లో చాలా మందికి మునగాకు వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు తెలుసు. ఆయుర్వేదంలో కూడా మున‌గాకును ర‌క‌ర‌కాల వ్యాధుల‌ను త‌గ్గించ‌డంలో ఉప‌యోగిస్తుంటారు. మున‌గాకు వ‌ల్ల ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో మున‌క్కాయ‌ల వ‌ల్ల కూడా అన్నే ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. మున‌క్కాయల రుచి కూడా భ‌లేగా ఉంటుంది. వీటిని మ‌నం ఎక్కువ‌గా సాంబార్ లో వేసుకుని తింటూ ఉంటాం. మున‌క్కాయ‌ల‌తో మ‌నం ప‌ప్పును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీటితో చేసే ప‌ప్పు చాలా రుచిగా ఉంటుంది. మున‌క్కాయ … Read more