Foods : వేసవిలో ఈ ఆహారాలను తీసుకుంటున్నారా ? అయితే జాగ్రత్త..!
Foods : వేసవి కాలంలో మనకు సహజంగానే సీజనల్‌గా వచ్చే సమస్యలు కొన్ని ఉంటాయి. కొందరికి ఈ సీజన్‌లోనూ దగ్గు, జలుబు వస్తుంటాయి. ఇక ప్రతి ఒక్కరి శరీరం వేడిగా ఉంటుంది. అలాగే ఈ సీజన్‌లో వేడి కారణంగా విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. దీంతోపాటు కడుపులో మంట, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తుంటాయి. ఇక కొందరు నీళ్లను తాగకపోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీంతో ఎండ దెబ్బకు గురవుతుంటారు. అయితే … Read more