Instant Dosa : పెరుగుతో అప్పటికప్పుడు తయారుచేసుకునే ఇన్‌స్టంట్ దోశ.. భలే రుచిగా ఉంటుంది..!
Instant Dosa : దోశలు ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. వీటిని ఎలా తయారు చేసుకోవాలో కూడా మనలో చాలా మందికి తెలుసు. దోశల తయారీకి మనం ముందు రోజే మినప పప్పును తగినంత సమయం నానబెట్టి పిండిలా చేసుకోవాలి. ఇలా చేసుకోవడం అందరికీ సాధ్యం కాక బయట దొరికే రెడీ మిక్స్‌లను ఎక్కువగా వాడుతూ ఉంటారు. వీటి అవసరం లేకుండా మన ఇంట్లోనే దోశను ఇన్‌స్టాంట్ గా తయారు చేసుకోవచ్చు. ఈ దోశను తక్కువ … Read more