Tomato Pickle : టమాటాలతో అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి.. ఎంతో రుచిగా ఉంటుంది..!
Tomato Pickle : వేసవి కాలం రాగానే మనలో చాలా మందికి సంవత్సరానికి సరిపడా వివిధ రకాల పచ్చళ్లను తయారు చేసి నిల్వ చేసుకునే అలవాటు ఉంటుంది. అందులో టమాట పచ్చడి ఒకటి. కానీ ప్రస్తుత తరుణంలో మనకు ఈ టమాట పచ్చడిని తయారు చేసి, నిల్వ చేసే అంత సమయం ఉండడం లేదు. కనుక అప్పటికప్పుడు తయారు చేసుకోవాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే ఎంతో రుచిగా ఉండే టమాట పచ్చడిని తయారు చేసే విధానాన్ని, తయారీకి … Read more









