Onion Samosa : ఉల్లిపాయ సమోసాలను ఇలా చేయండి.. అచ్చం బయటి సమోసాల్లా ఉంటాయి..!
Onion Samosa : సమోసాలు ఎంత రుచిగా ఉంటాయో మనందరికీ తెలుసు. మనకు అనేక రుచులల్లో సమోసాలు లభిస్తాయి. వీటిని రుచిగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా చేయడానికి సులువుగా, ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ సమోసాలను తయారు చేసుకునే విధానాన్ని, తయారీకి కావల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయ సమోసా తయారీకి కావల్సిన పదార్థాలు.. మైదా పిండి – రెండు కప్పులు, వాము – ఒక టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ … Read more