Khichdi : అరికెల‌తో రుచిక‌ర‌మైన కిచిడీ త‌యారీ ఇలా.. అద్భుత‌మైన చిరుధాన్యాలు ఇవి..!

Khichdi : మ‌న‌కు అందుబాటులో ఉన్న చిరుధాన్యాల్లో అరికెలు ఒక‌టి. వీటిలో అనేక పోష‌కాలు ఉంటాయి. అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు దాగి ఉంటాయి. అయితే ఇర‌త చిరుధాన్యాల లాగానే వీటిని తినేందుకు కూడా ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. కానీ వీటితోనూ అనేక ర‌కాల వెరైటీలు చేసుకోవ‌చ్చు. ముఖ్యంగా అరికెల‌తో చేసే కిచిడీ ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఉద‌యాన్నే చేసుకుని బ్రేక్ ఫాస్ట్ రూపంలో తీసుకోవ‌చ్చు. లేదా లంచ్‌, డిన్న‌ర్ టైమ్‌ల‌లోనూ దీన్ని తిన‌వ‌చ్చు. దీన్ని ఎలా త‌యారు … Read more