Little Millet Dosa : చిరుధాన్యాల్లో మేటి సామ‌లు.. వాటితో దోశ‌లు వేసుకుని తింటే రుచి.. ఆరోగ్యం..!

Little Millet Dosa : చిరుధాన్యాలు మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. వాటిల్లో సామ‌లు ఒక‌టి. వీటినే ఇంగ్లిష్ లో లిటిల్ మిల్లెట్స్ అంటారు. వీటిల్లోనూ అనేక పోష‌కాలు, అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు దాగి ఉంటాయి. అయితే సామ‌లను ఎలా తినాలి ? అని ఆలోచిస్తున్న‌వారు వాటిని దోశ‌ల రూపంలో వేసుకుని తీసుకోవ‌చ్చు. ఇవి రుచిగా ఉండ‌డ‌మే కాదు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. ఇక సామ‌ల దోశ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటో.. … Read more