Pumpkin Halwa : గుమ్మడికాయతో రుచికరమైన హల్వాను ఇలా తయారు చేసుకోండి.. చాలా ఆరోగ్యకరం..
Pumpkin Halwa : గుమ్మడికాయల్లో అనేక పోషకాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గుమ్మడికాయలు, వాటిలో ఉండే విత్తనాలు మనకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి శక్తిని అందిస్తాయి. వ్యాధుల నుంచి బయట పడేస్తాయి. అయితే గుమ్మడికాయను నేరుగా వండుకుని తినేందుకు చాలా మంది ఇష్ట పడరు. కానీ దీన్ని రుచిగా వండుకుంటే లొట్టలేసుకుంటూ తినవచ్చు. దీంతోపాటు వాటిల్లో ఉండే పోషకాలు కూడా లభిస్తాయి. ఈ క్రమంలోనే … Read more









