Pumpkin Halwa : గుమ్మడికాయతో ఇలా హల్వా చేసుకోండి.. ప్లేట్ మొత్తం లాగించేస్తారు..!
Pumpkin Halwa : మనం గుమ్మడికాయను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. గుమ్మడికాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన పోషకాలు లభిస్తాయి. అనేక ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. గుమ్మడికాయలతో కూర,పులుసు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటాము. ఇవి మనం ఎప్పుడూ చేసే వంటకాలే. ఇవి మాత్రమే కాకుండా గుమ్మడికాయతో మనం ఎంతో రుచిగా ఉండే హల్వాను కూడా తయారు చేసుకోవచ్చు. గుమ్మడికాయ హల్వా చాలా రుచిగా … Read more









