Ginger Tea : అల్లం టీని పరగడుపునే తాగితే.. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి..
Ginger Tea : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్న వంట ఇంటి పదార్థాల్లో అల్లం ఒకటి. అల్లంను తరచూ మనం వంటల్లో వాడుతుంటాం. ముఖ్యంగా నాన్ వెజ్ లేదా మసాలా వంటలను చేసినప్పుడు అల్లం కచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే ఆయా వంటలకు రుచిరాదు. అయితే కేవలం వంటలకే కాదు.. అల్లం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ ఉదయాన్నే అల్లం టీ తాగడం వల్ల మనం ఎన్నో లాభాలను పొందవచ్చు. అయితే అల్లం … Read more