Cucumber Drink : కీర‌దోస‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని డ్రింక్‌.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైంది..!

Cucumber Drink : ఎండాకాలంలో స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునే మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతుంటారు. కొబ్బ‌రినీళ్లను సేవిస్తుంటారు.ఇంకా ఎన్నో ప‌ద్ధ‌తుల‌ను వేస‌విలో పాటిస్తుంటారు. దీంతోవేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతుంటారు. అయితే ఈ సీజ‌న్‌లో అధికంగా ల‌భించే కీర‌దోస‌తో ఓ డ్రింక్ త‌యారు చేసుకుని తాగితే దాంతో శ‌రీరం త్వ‌ర‌గా చ‌ల్ల‌బ‌డుతుంది. పైగా ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. దీంతోపాటు ప‌లు ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా … Read more

Constipation : వీటిని తిన్న 5 నిమిషాల్లోనే సుఖ విరేచనం అవుతుంది.. మ‌ల‌బ‌ద్ద‌కానికి చెక్ పెట్ట‌వ‌చ్చు..!

Constipation : ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మందిని వేధిస్తున్న స‌మస్య మ‌ల‌బ‌ద్ద‌కం. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలా మంది ఈ స‌మ‌స్యతో బాధ‌ప‌డుతున్నారు. ప్ర‌తి రోజూ మ‌నం తినే ఆహారంలో ఉండే వ్య‌ర్థాలు మ‌లం ప్రేగు ద్వారా బ‌య‌ట‌కు వెళ్లాలి. కానీ చాలా మందిలో ఇలా జ‌ర‌గ‌దు. ఈ వ్య‌ర్థాలు ప్రేగుల‌ల్లో నిల్వ ఉండ‌డం వ‌ల్ల ఇత‌ర‌త్రా స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తాయి. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉన్న వారిలో గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి ఇత‌ర … Read more

Mint Leaves : రోజూ ప‌ర‌గ‌డుపునే 4-5 పుదీనా ఆకుల‌ను న‌మిలి తినండి.. ఈ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..!

Mint Leaves : పుదీనా ఆకుల‌ను మ‌నం త‌ర‌చూ వంటల్లో వేస్తుంటాం. వీటిని వేయ‌డం వల్ల వంట‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయి. పుదీనా ఆకుల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. క‌నుక వీటిని తీసుకుంటే ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే నాలుగైదు పుదీనా ఆకుల‌ను నేరుగా అలాగే న‌మిలి మింగేయాలి. లేదా ఒక క‌ప్పు మోతాదులో పుదీనా ఆకుల ర‌సం కూడా తాగ‌వ‌చ్చు. దీంతో అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Dhanurasana : ఈ ఆస‌నాన్ని నెల రోజుల పాటు రోజూ వేయండి.. పొట్ట మొత్తం క‌రిగి ఫ్లాట్‌గా మారుతుంది..!

Dhanurasana : యోగాలో అనేక రకాల ఆస‌నాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ధ‌నురాస‌నం ఒక‌టి. రోజూ ఉద‌యాన్నే ఈ ఆస‌నం వేయ‌డం వ‌ల్ల అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ప‌లు వ్యాధుల‌ను న‌యం చేసుకోవ‌చ్చు. ధ‌నురాస‌నం వేయ‌డం చాలా క‌ష్ట‌మ‌ని చాలా మంది భావిస్తుంటారు. కానీ రోజూ ప్రాక్టీస్ చేస్తే ఈ ఆస‌నం వేయ‌డం చాలా సుల‌భ‌మే అని చెప్ప‌వ‌చ్చు. ఇక ఈ ఆస‌నం ఎలా వేయాలో.. దీంతో ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో.. ఇప్పుడు తెలుసుకుందాం. ధ‌నురాస‌నం … Read more

Teeth Sensitivity : దంతాలు జివ్వుమ‌ని అన‌కుండా ఉండాలంటే.. ఈ సూచ‌న‌లు పాటించాలి..!

Teeth Sensitivity : మ‌నం తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వ్వ‌డంలో దంతాలు కీల‌క పాత్ర పోషిస్తాయి. దంతాల స‌హాయంతో ఆహారాన్ని బాగా న‌మ‌ల‌డం వ‌ల్ల మ‌నం తిన్న ఆహారం త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంది. కానీ ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది దంతాల స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. చ‌ల్ల‌ని – వేడి ప‌దార్థాల‌ను తిన్న‌ప్పుడు దంతాలు జివ్వుమ‌న‌డం ఈ స‌మ‌స్య‌ల్లో ఒక‌టి. ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు కూడా రోజురోజుకీ ఎక్కువ‌వుతున్నారు. పిల్లల్లో కూడా ఈ స‌మ‌స్య‌ను మ‌నం ఎక్కువ‌గా చూడ‌వ‌చ్చు. … Read more

Majjiga Charu : మ‌జ్జిగ చారును ఇలా త‌యారు చేసి తినండి.. ఆరోగ్యానికి మేలు చేస్తుంది..!

Majjiga Charu : సాధార‌ణంగా కూర‌ల‌తో భోజ‌నం చేసిన త‌రువాత పెరుగుతో కూడా భోజ‌నం చేసే అల‌వాటు మ‌న‌లో చాలా మందికి ఉంటుంది. పెరుగుతో భోజ‌నం చేయ‌నిదే చాలా మందికి భోజ‌నం చేసిన‌ట్టుగా ఉండ‌దు. పెరుగును ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. విట‌మిన్ బి12 తోపాటుగా కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం వంటి మిన‌ర‌ల్స్ పెరుగులో అధికంగా ఉంటాయి. శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా పెరుగులో అధికంగా ఉంటుంది. జీర్ణ క్రియ‌ను … Read more

Dates Milk : పాల‌లో 4 ఖ‌ర్జూరాల‌ను నాన‌బెట్టి వాటిని మ‌రిగించి తాగండి.. ఈ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి..

Dates Milk : పాలు, ఖ‌ర్జూరాలు.. వీటిల్లో అనేక పోష‌కాలు ఉంటాయి. ఇవి రెండూ మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. అయితే ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే శ‌రీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది. ఈ రెండింటిలో ఉండే పోష‌కాలు మ‌న‌కు ఒకేసారి ల‌భిస్తాయి. దీని వల్ల పోష‌కాహార లోపం రాకుండా ఉంటుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు మ‌న‌కు పాలు, ఖ‌ర్జూరాల మిశ్ర‌మం వ‌ల్ల క‌లుగుతాయి. ఒక గ్లాస్‌ పాల‌లో 4 ఖ‌ర్జూరాలను వేసి … Read more

Sarva Pindi : ఎంతో రుచిక‌ర‌మైన స‌ర్వ పిండి.. చూస్తేనే నోరూరిపోయేలా ఇలా త‌యారు చేయాలి..!

Sarva Pindi : బియ్య‌ప్పిండితో చేసే వంట‌కాలు స‌హ‌జంగానే చాలా రుచిగా ఉంటాయి. అలాంటి వాటిలో స‌ర్వ‌పిండి ఒక‌టి. దీన్ని రెండు తెలుగు రాష్ట్రాల‌ వాసులు చాలా ఇష్టంగా తింటారు. కారం, ఉప్పు, ప‌చ్చిమిర్చి వేసి చాలా రుచిగా చేస్తారు క‌నుక స‌ర్వ‌పిండి టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. అయితే కాస్త ఓపిక ఉండాలే కానీ ఎవ‌రైనా దీన్ని సుల‌భంగా ఇంట్లోనే త‌యారు చేసుకోవ‌చ్చు. మ‌రి స‌ర్వ పిండిని ఎలా త‌యారు చేయాలో.. దీని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు … Read more

Carrot : క్యారెట్ ను ఇలా చేసి తీసుకుంటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

Carrot : మ‌నం ఎక్కువ‌గా వంటింట్లో ఉప‌యోగించే కూర‌గాయ‌ల్లో క్యారెట్ ఒక‌టి. క్యారెట్ ల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని మ‌న‌లో చాలా మందికి తెలుసు. 100 గ్రాముల క్యారెట్ లో 48 క్యాల‌రీల శ‌క్తి ఉంటుంది. క్యారెట్ ల‌లో బీటా కెరోటిన్ అనే ర‌సాయ‌న స‌మ్మేళ‌నం అధికంగా ఉంటుంది. క్యారెట్ ల‌ను ఆహారంలో భాగంగా తీసుకున్న‌ప్పుడు వీటిలో ఉండే బీటా కెరోటిన్ మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశించిన త‌రువాత విట‌మిన్ ఎ గా మారుతుంది. ఈ … Read more

Masala Jowar Roti : జొన్న రొట్టెల‌ను ఇలా త‌యారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.. పైగా ఆరోగ్య‌క‌రం కూడా..!

Masala Jowar Roti : చిరు ధాన్యాల్లో జొన్న‌లు ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. జొన్న గ‌ట‌క లేదా జొన్న రొట్టెను చాలా మంది త‌యారు చేసుకుని తింటుంటారు. జొన్న‌ల‌ను అన్నంగా కూడా వండుకుని తింటుంటారు. అయితే జొన్న‌ల‌తో చేసే సాధార‌ణ రొట్టెలు కొంత మందికి న‌చ్చ‌వు. క‌నుక వాటిలో కొన్ని ఇత‌ర ప‌దార్థాల‌ను క‌లిపి తయారు చేసుకుంటే ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. జొన్న రొట్టెల‌ను భిన్నమైన రూపంలో ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more