Masala Jowar Roti : జొన్న రొట్టెల‌ను ఇలా త‌యారు చేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటాయి.. పైగా ఆరోగ్య‌క‌రం కూడా..!

Masala Jowar Roti : చిరు ధాన్యాల్లో జొన్న‌లు ఒక‌టి. ఇవి మ‌న‌కు ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి. జొన్న గ‌ట‌క లేదా జొన్న రొట్టెను చాలా మంది త‌యారు చేసుకుని తింటుంటారు. జొన్న‌ల‌ను అన్నంగా కూడా వండుకుని తింటుంటారు. అయితే జొన్న‌ల‌తో చేసే సాధార‌ణ రొట్టెలు కొంత మందికి న‌చ్చ‌వు. క‌నుక వాటిలో కొన్ని ఇత‌ర ప‌దార్థాల‌ను క‌లిపి తయారు చేసుకుంటే ఎంతో రుచిక‌రంగా ఉంటాయి. జొన్న రొట్టెల‌ను భిన్నమైన రూపంలో ఎలా త‌యారు చేసుకోవాలి.. … Read more