Masala Jowar Roti : జొన్న రొట్టెలను ఇలా చేస్తే.. ఎవరైనా సరే లాగించేస్తారు..!
Masala Jowar Roti : నేటి తరుణంలో చిరు ధాన్యాల వినియోగం ఎక్కువైందనే చెప్పవచ్చు. దీంతో మనలో చాలా మంది చిరుధాన్యాలతో చేసిన వంటకాలను తీసుకుంటున్నారు. చాలా మంది జొన్నలతో చేసే రొట్టెను ఎక్కువగా తీసుకుంటున్నారు. జొన్న రొట్టెను తినడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయితే జొన్న రొట్టెను మనం మరింత రుచిగా కూడా తయారు చేసుకోవచ్చు. మసాలాలు వేసి చేసే ఈ మసాలా జొన్న రొట్టె మరింత రుచిగా ఉంటుంది. దీనిని తయారు … Read more









