Dates Milk : పాలలో 4 ఖర్జూరాలను నానబెట్టి వాటిని మరిగించి తాగండి.. ఈ అద్భుతమైన లాభాలు కలుగుతాయి..
Dates Milk : పాలు, ఖర్జూరాలు.. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి రెండూ మనకు అనేక రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రెండింటిలో ఉండే పోషకాలు మనకు ఒకేసారి లభిస్తాయి. దీని వల్ల పోషకాహార లోపం రాకుండా ఉంటుంది. అలాగే ఇంకా ఎన్నో లాభాలు మనకు పాలు, ఖర్జూరాల మిశ్రమం వల్ల కలుగుతాయి. ఒక గ్లాస్ పాలలో 4 ఖర్జూరాలను వేసి … Read more









