Teeth Sensitivity : దంతాలు జివ్వుమని అనకుండా ఉండాలంటే.. ఈ సూచనలు పాటించాలి..!
Teeth Sensitivity : మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవ్వడంలో దంతాలు కీలక పాత్ర పోషిస్తాయి. దంతాల సహాయంతో ఆహారాన్ని బాగా నమలడం వల్ల మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. కానీ ప్రస్తుత తరుణంలో చాలా మంది దంతాల సమస్యలతో బాధపడుతున్నారు. చల్లని – వేడి పదార్థాలను తిన్నప్పుడు దంతాలు జివ్వుమనడం ఈ సమస్యల్లో ఒకటి. ఈ సమస్యతో బాధపడే వారు కూడా రోజురోజుకీ ఎక్కువవుతున్నారు. పిల్లల్లో కూడా ఈ సమస్యను మనం ఎక్కువగా చూడవచ్చు. … Read more









