Chickpea Salad : శనగలతో సలాడ్ ఇలా చేసుకుని తింటే.. చాలా బలం.. అద్భుతమైన ఉపయోగాలు..!
Chickpea Salad : శనగలను మనం తరచూ వంటింట్లో వాడుతూ ఉంటాం. ఇవి మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. శనగలల్లో ఫైబర్, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. శరీరానికి కావల్సిన విటమిన్స్, మినరల్స్ అన్నీ శనగలల్లో ఉంటాయి. మాంసాహారం తినలేని వారు శనగలను తినడం ద్వారా శరీరానికి కావల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. శనగలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. షుగర్ వ్యాధిని నియంత్రించడంలో శనగలు ఎంతగానో సహాయపడతాయి. శనగలల్లో అధికంగా … Read more