Musk Melon Lassi : ఎండల్లో చల్ల చల్లని తర్బూజ లస్సీ.. దెబ్బకు వేడి మొత్తం పోతుంది..!
Musk Melon Lassi : వేసవి కాలం వచ్చేసింది. ఈ కాలంలో ఉండే అధిక ఉష్ణోగ్రతల కారణంగా మన శరీరం నుండి నీరు ఎక్కువగా చెమట రూపంలో బయటకు పోతుంది. దీని వల్ల మనం డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కేవలం నీటిని తాగడం మాత్రమే కాకుండా నీటి శాతం అధికంగా కలిగిన పండ్లను ఆహారంగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాము. దీనితో పాటుగా శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి. … Read more









