Fingers : మీ చేతి వేళ్లు ఇలా ఉన్నాయా ? అయితే గుండె జబ్బులు వస్తాయట..!
Fingers : ప్రస్తుత తరుణంలో చాలా మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్‌ల కారణంగా ఇటీవలి కాలంలో చాలా మంది మృత్యువాత పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. హైబీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్ ఎక్కువగా ఉండడం, అధిక బరువు, పొగ తాగడం, మద్యం సేవించడం, ఒత్తిడి.. వంటి అనేక కారణాల వల్ల చాలా మందికి హార్ట్ ఎటాక్‌లు వస్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ వచ్చేందుకు కొద్ది రోజుల ముందే మన శరీరం మనకు … Read more