Ripen Banana | అరటి పండ్లు బాగా పండిన తరువాతనే వాటిని తినాలి.. ఎందుకో తెలుసా ?
Ripen Banana | మనకు అందుబాటులో ఉన్న అత్యంత చవక ధరకు లభించే పండ్లలో అరటి పండ్లు ఒకటి. మనకు ఇవి మార్కెట్‌లో రకరకాల వెరైటీలు లభిస్తున్నాయి. అయితే మార్కెట్‌లో మనకు లభించే అరటి పండ్లు పూర్తిగా పండనివే అయి ఉంటున్నాయి. బాగా పండిన అరటి పండ్లు లభించడం లేదు. కానీ న్యూట్రిషనిస్టులు చెబుతున్న ప్రకారం.. అరటిపండ్లను బాగా పండిన తరువాతనే తినాలి. ఎందుకనో.. దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో.. ఇప్పుడు తెలుసుకుందాం. 1. బాగా … Read more









