Garlic Mushrooms | పుట్ట‌గొడుగులు, వెల్లుల్లి క‌లిపి ఇలా వండుకుని తినండి.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Garlic Mushrooms | ప్ర‌స్తుత త‌రుణంలో కాలంతో సంబంధం లేకుండా ల‌భించే ఆహార ప‌దార్థాల‌లో పుట్ట గొడుగులు ఒక‌టి. పుట్ట‌గొడుగుల వ‌ల్ల మ‌నకు అనేక ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. పుట్ట‌గొడుగులల్లో క్యాల‌రీలు త‌క్కువ‌గా, పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అన్నీ అంద‌డంతోపాటు సులువుగా బ‌రువు తగ్గుతారు. వీటిల్లో విట‌మిన్ డి, ఫైబ‌ర్‌, సెలీనియం, థ‌యామిన్‌, మెగ్నిషియం, ఫాస్ప‌ర‌స్‌, జింక్ అధికంగా ఉంటాయి. గుండె సంబంధిత స‌మ‌స్య‌లు, ఆల్జీమ‌ర్స్‌, క్యాన్స‌ర్, … Read more