Cucumber Drink : కీర‌దోస‌తో చ‌ల్ల చ‌ల్ల‌ని డ్రింక్‌.. ఎంతో ఆరోగ్య‌క‌ర‌మైంది..!

Cucumber Drink : ఎండాకాలంలో స‌హ‌జంగానే ఎవ‌రైనా స‌రే శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌రుచుకునే మార్గాల‌ను అనుస‌రిస్తుంటారు. అందులో భాగంగానే చ‌ల్ల‌ని పానీయాల‌ను తాగుతుంటారు. కొబ్బ‌రినీళ్లను సేవిస్తుంటారు.ఇంకా ఎన్నో ప‌ద్ధ‌తుల‌ను వేస‌విలో పాటిస్తుంటారు. దీంతోవేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొందుతుంటారు. అయితే ఈ సీజ‌న్‌లో అధికంగా ల‌భించే కీర‌దోస‌తో ఓ డ్రింక్ త‌యారు చేసుకుని తాగితే దాంతో శ‌రీరం త్వ‌ర‌గా చ‌ల్ల‌బ‌డుతుంది. పైగా ఎండ దెబ్బ బారిన ప‌డ‌కుండా సుర‌క్షితంగా ఉండ‌వ‌చ్చు. దీంతోపాటు ప‌లు ఇత‌ర ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాలు కూడా … Read more