Rice Bran Oil : దీన్ని ఒక టీస్పూన్ తీసుకుంటే చాలు.. ఒక చేపను మొత్తం తిన్నట్లే..!
Rice Bran Oil : ప్రస్తుత కాలంలో మనకు అనేక రకాల వంట నూనెలు అందబాటులో ఉన్నాయి. అందులో రైస్ బ్రాన్ ఆయిల్ ఒకటి. ఈ ఆయిల్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆయిల్‌ను బియ్యం నుండి తయారు చేస్తారు. మాంసకృత్తులు, బి కాంప్లెక్స్ విటమిన్స్, కొవ్వులు, పీచు పదార్థాలు.. వంటి ముఖ్యమైన పోషకాలన్నీ బియ్యం పై పొరలల్లో ఉంటాయి. బియ్యం లోపలి పొరల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. బియ్యాన్ని పాలిష్ చేయడం … Read more









