Sesame Seeds Milk : నువ్వులతో పాలను ఇలా తయారు చేసుకుని తాగండి.. ఎంతో బలం, ఆరోగ్యకరం..!
Sesame Seeds Milk : ఆవు పాలు.. గేదె పాలు.. ఏ పాలు తాగినా సరే మనకు అనేక అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. పాలలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి కావల్సిన దాదాపు అన్ని పోషకాలు పాలలో ఉంటాయి. కనుక పాలను సంపూర్ణ పౌష్టికాహారంగా పిలుస్తారు. అయితే కొందరు మాత్రం పాలను తాగలేకపోతుంటారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కానీ పశువుల ద్వారా వచ్చే పాలను తాగలేకపోతే మనకు అందుబాటులో ఉండే నువ్వుల ద్వారా తయారు … Read more









