Cough And Cold : వారంలో రెండు సార్లు ఈ కషాయం తాగండి.. దగ్గు, జలుబు అసలు రానే రావు..!
Cough And Cold : సీజన్లు మారినప్పుడల్లా మనకు సహజంగానే దగ్గు, జలుబు వస్తుంటాయి. దీంతోపాటు కొందరికి జ్వరం కూడా ఉంటుంది. ఈ మూడు ఒకేసారి వస్తే చాలా అవస్థగా అనిపిస్తుంది. ఏ పని చేయాలనిపించదు. ముక్కు దిబ్బడ కూడా బాధిస్తుంది. అయితే కొందరికి మాత్రం సీజన్లతో సంబంధం లేకుండా తరచూ ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ కింద తెలిపిన విధంగా కషాయాన్ని తయారు చేసుకుని వారంలో రెండు సార్లు తాగితే.. ఈ సమస్యలు అసలు … Read more









