Ugadi Pachadi : ఉగాది ప‌చ్చడిని ఇలా చేయండి.. స‌రిగ్గా వ‌స్తుంది.. ఎంతో బాగుంటుంది..!

Ugadi Pachadi : తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రం ఉగాది. ఈ పండ‌గకు ఉన్న‌ ప్రాముఖ్య‌త‌ను, ప్రాధాన్య‌త‌ను తెలుగు వారికి ప్ర‌తేక్యంగా చెప్ప‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు. ఈ రోజున చేసే ఉగాది ప‌చ్చ‌డికి కూడా ఎంతో ప్రాధాన్య‌త ఉంది. ఉగాది ప‌చ్చ‌డి ఆరు రుచుల సంగ‌మం. కారం, తీపి, పులుపు, వ‌గ‌రు, చేదు, ఉప్పు వంటి ఆరు రుచుల సంగ‌మ‌మే ఉగాది ప‌చ్చ‌డి. ఈ ఆరు రుచులల్లో కూడా ఒక్కో రుచికి ఒక్కో ప్రాధాన్య‌త, ప్రాముఖ్య‌త ఉన్నాయి. … Read more