Saggubiyyam Upma : సగ్గు బియ్యంతో ఉప్మాను ఇలా తయారు చేసుకోండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. బోలెడన్ని లాభాలు..!
Saggubiyyam Upma : వేసవిలో సహజంగానే మన శరీరం వేడిగా మారుతుంది. కనుక శరీరాన్ని చల్లబరుచుకునేందుకు చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే శరీరాన్ని చల్లబరుచుకునేందుకు అత్యుత్తమంగా ఉపయోగపడే ఆహారాల్లో.. సగ్గుబియ్యం ఒకటి. దీంతో జావ కాచుకుని తాగితే శరీరానికి చలువ కలుగుతుంది. అయితే సగ్గు బియ్యంతో ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు. దాంతోనూ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలే కలుగుతాయి. దీన్ని ఎలా తయారు చేయాలి.. కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. … Read more









