ఆరోగ్యాన్ని పెంచే చద్దన్నం..!
అన్నం పర బ్రహ్మ స్వరూపం అని అన్నం అంటే సాక్షాత్తు దైవమే అని చెప్పారు మన పెద్దలు. అందుకే ఏ మాత్రం కొంచెం అన్నం మిగిలినా మర్నాడు తినేవారు కానీ అస్సలు పడేసేవారు కాదు. రాత్రి మిగిలిన చద్దన్నాన్ని పెరుగుతో ఉదయాన్నే తినేవారు. కొందరు ఉల్లిపాయ, మరికొందరు పచ్చిమిర్చి, లేదంటే మామిడికాయ పచ్చడి నంజుకుని చాలా ఇష్టంగా తినేవారు. కానీ ఇప్పటి తరానికి చద్దన్నం తినడం అంటే నామోషీ గా ఉంది. బియ్యం రేటు చుక్కలను అంటిన … Read more









