Ragi Upma : రాగులతో ఉప్మా.. ఎంతో రుచిగా ఉంటుంది.. ఆరోగ్యకరం కూడా..!
Ragi Upma : మనకు అందుబాటులో లభించే తృణ ధాన్యాలలో రాగులు ఒకటి. రాగులు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అధికంగా ఉన్న బరువును తగ్గించడంలో ఇవి ఎంతగానో సహాయపడతాయి. రాగులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల షుగర్, బీపీ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి. రాగులను పిండిగా చేసి మనం జావ, రొట్టె వంటివి తయారు చేస్తూ ఉంటాం. వీటితోపాటుగా రాగి పిండితో మనం ఉప్మాను కూడా తయారు చేసుకోవచ్చు. రాగి పిండితో చేసే … Read more









